చారుహాసన్
భారతీయ నటుడు, దర్శకుడు, లాయర్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చారుహాసన్ ఒక ప్రముఖ భారతీయ సినీ, టీవీ నటుడు, దర్శకుడు, మాజీ న్యాయవాది. ఆయన తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాలలో నటించాడు. 1987 లో గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో వచ్చిన తబరన కథె అనే కన్నడ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్నీ, కర్ణాటక ప్రభుత్వం తరపున కూడా ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.[1] ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు ఈయన అన్న అవుతాడు. సుహాసినికి తండ్రి.
శ్రీనివాసన్ చారుహాసన్ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత |
పిల్లలు | సుహాసిని నందిని సుభాషిణి |
బంధువులు | కమల్ హాసన్ (తమ్ముడు) మణి రత్నం (అల్లుడు) అను హాసన్ శృతి హాసన్ అక్షర హాసన్ |
నటించిన చిత్రాల పాక్షిక జాబితాసవరించు
తెలుగుసవరించు
మూలాలుసవరించు
- ↑ Subha J Rao, "Entertainment for a cause Archived 2004-09-27 at the Wayback Machine", The Hindu, 30 August 2004