శ్లో॥ పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః

తా॥ తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖములో సనాతన ఋషి, పడమర|పశ్చిమ ముఖములో అహభూన ఋషి, ఉత్తర ముఖములో బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖములో సుపర్ణ ఋషులుద్బవించిరి.


1) సానగబ్రహ్మర్షి

2) సనాతనబ్రహ్మర్షి

3) అహభునసబ్రహ్మర్షి

4) ప్రత్నసబ్రహ్మర్షి

5) సుపర్ణసబ్రహ్మర్షి