పంచభూతాలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పృథివ్యప్‌తేజోవాయురాకాశాలే = పంచభూతాలు.
భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని' లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు.
వీటిల్లో భూమి మాత్రమే గ్రహం. మిగతా నాలుగూ ఈ విశాల విశ్వం అంతటా పరుచుకుని ఉన్నాయి.
పంచ భూతాల గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది కాదు. ఎన్నో వేల సంవత్సరాలమాట ఇది. వేద వాజ్ఞ్మయంలో వీటి ప్రస్తావన ఉంది. కానీ ఆ కాలంలో వీటి గురించి వివరణలు, అధ్యయనాలు లేవు.
విజ్ఞాన శాస్త్రం అందుబాటులోకి వచ్చాక వీటి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.వస్తున్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుపంచ భూతాలు గురించి మన వేద శాస్త్ర లలో వివరించింది తత్వ సహితంగా కేవలం భౌతిక అర్థ సహితంగా కాదు
భూమి అంటే అన్ని ఘన పదార్థాలు భూ తత్వం కలిగి ఉన్నాయ్ జలం అంటే అన్ని ద్రవ పదార్థాలు జల తత్వం కలిగి ఉన్నాయ్ వాయు అంటే వాయు పదార్థాలు వాయు తత్వం కలిగి ఉన్నాయ్ అగ్ని అంటే ఉష్ణం ఆకాశం అంటే ఎలక్ట్రో మాగ్నెటిక్ రెడిఏషన్