పంచభూతలింగ క్షేత్రాలు

(పంచభూత క్షేత్రాలు నుండి దారిమార్పు చెందింది)

పంచ భూత స్థలాలు అయిదు ప్రముఖ శివాలయాలను సూచిస్తుంది. ఈ అయిదింటిలో ఒకొక్కటీ ఒక్కొక్క మూలకానికి ప్రాతినిధ్యం ఉంది. పంచ భూతాలనగా 1. నింగి 2. నేల 3. గాలి 4. నీరు 5. నిప్పు. ఈ అయిదు మూలకాల అభివ్యక్తీకరణమే పంచ భూత క్షేత్రాలు. పంచభూత స్థలాలన్నీ దక్షిణ భారతదేశమందే ఉన్నాయి.ఇందులో నాలుగు తమిళనాడు ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.[1] అవి:

వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి దేవాలయం
మూలకం లింగం కోవెల ప్రాంతం అక్షాంశ రేఖాంశాలు
నింగి ఆకాశ లింగం నటరాజ స్వామి కోవెల [2] చిదంబరం 11.399596, 79.693559
నేల పృథ్వీ లింగం[3] ఏకాంబరేశ్వరాలయం[2] కంచి 12.847604, 79.699798
గాలి వాయులింగం శీకాళహస్తీశ్వరాలయం[2][4] శ్రీకాళహస్తి 13.749802, 79.698410
నీరు జలలింగం జంబుకేశ్వర కోవెల తిరువానైక్కావల్ 10.853383, 78.705455
నిప్పు అగ్నిలింగం అరుణాచలేశ్వరాలయం తిరువణ్ణామలై 12.231942, 79.067694

మూలాలు

మార్చు
  1. "పంచభూత లింగ క్షేత్రాలు". TeluguOne Devotional. Retrieved 2023-02-22.
  2. 2.0 2.1 2.2 Knapp 2005, p. 121
  3. Tirtha: holy pilgrim centres of the Hindus : saptapuri & chaar dhaam, Subhadra Sen Gupta, p. 66
  4. Bajwa 2007, p. 271

వెలుపలి లంకెలు

మార్చు