పంజరం ఒక విధమైన పక్షులను ఎగిరిపోకుండా ఉంచే గృహోపకరణము.

ప్లేటాప్‌తో మధ్యస్థ-పెద్ద చిలుకల కోసం రూపొందించిన పంజరం.

చిలుక, మైనా మొదలైన పక్షులను పెంచుకోవడానికి వీటిలో ఉంచుతారు. కొన్నింటిలో పక్షులు ఆడుకోవడానికి ఉపయోగపడే వస్తువులు, ఉయ్యాల లాగే ఊగే దండెం కూడా పెడతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పంజరం&oldid=3597612" నుండి వెలికితీశారు