పంజా

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ

పంజా అయోమయ నివృత్తి కొరకు చూడండి పంజా (అయోమయ నివృత్తి)

పులి సింహం వంటి బలమైన జంతువులు తమ ఆహారం కోసం జింక ఏనుగు వంటి అనేక రకాల జంతువులను తమ కాళ్లను ముఖ్యంగా ముందరి కాళ్లను విసరి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా ఒక జంతువు మరొక జంతువుపై దాడి చేసేటప్పుడు తమ కాళ్ల గోర్లు అవతలి జంతువు చర్మంపై బలమైన గాయాన్ని కలుగచేస్తాయి. అనగా ఒక జంతువు మరొక జంతువును చంపడానికి తన కాళ్లును బలంగా విసరడాన్ని పంజా విసరడం అంటారు. బలమైన, పదునైన గోర్లు, శక్తివంతమైన వేళ్లు కలిగిన జంతుపాదాన్ని పంజా అంటారు. మనిషి చేతికి ఉన్న ఐదు వేళ్లు (పంచ వేళ్లు) నుంచే ఈ పంజా అనే పదం ఏర్పడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=పంజా&oldid=2881850" నుండి వెలికితీశారు