పండిట్ నెహ్రూ బస్ స్టేషన్

పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ నగరంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన బస్ స్టేషన్.[1] ఈ బస్ స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఒక పెద్ద బస్ స్టేషన్. దీనిని తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అందురు.[2]

పండిత నెహ్రూ బస్ స్టేషన్
పండిత నెహ్రూ బస్ స్టేషన్
సాధారణ సమాచారం
Locationవిజయవాడ, క్రిష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
యజమాన్యంఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
నిర్వహించువారుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఇతర సమాచారం
స్టేషను కోడుVJA
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

నిర్మాణం, సేవలు

మార్చు
 
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిరక్షణ ద్వారము, విజయవాడ
 
విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ప్రదర్శిస్తున్న చారిత్రిక బస్సు - డెక్కన్ క్వీన్

డెకన్ క్వీన్, నిజాం రాష్ట్ర రైలు - రొడ్దు రవాణా విభాగమునకు చెందిన బస్ ఈ స్టేషన్ లో ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "Bus stations across AP to be linked to PNBS". The Hindu (in Indian English). 2 January 2016. Retrieved 20 January 2016.
  2. "Heritage activists See Red Over Nizam Era Bus". The New Indian Express. Archived from the original on 2016-06-04. Retrieved 2016-05-16.
  3. "Call to preserve 'Deccan Queen' for posterity - Times of India". The Times of India. Vijayawada. 27 December 2015. Retrieved 20 January 2016.