పంతుల
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
పంతుల తెలుగువారిలో కొందరి ఇంటిపేరు. పంతుల అన్న ఇంటిపేరు ఆ వంశంవారు చేసిన వృత్తిని ఆధారం చేసుకుని ఏర్పడింది.[1]
- పంతుల జోగారావు తెలుగు కథకులు.
- పంతుల రమ, సుప్రసిద్ధ గాయకురాలు.
- పంతులచెరువు, అనంతపురం జిల్లా, నల్లచెరువు మండలానికి చెందిన గ్రామం.
మూలాలు
మార్చు- ↑ యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help)