పక్కలో బల్లెం
పక్కలో బల్లెం,1965 నవంబర్ 20 న విడుదల.ఎస్.ఆర్.పుట్టన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, కాంతారావు , రాజశ్రీ , వాణీశ్రీ,నాగభూషణం, ధూళిపాళ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎస్ పి కోదండపాణి అందించారు.
పక్కలో బల్లెం (1965 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పుట్టణ్ణ కణగాల్ |
నిర్మాణం | డి.భావనారాయణ |
తారాగణం | కాంతారావు, రాజశ్రీ, నాగభూషణం, ధూళిపాళ, వాణిశ్రీ |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | శివశక్తి మూవీస్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- మొదటిసారి చూసినపుడు ఎలావున్నది నన్ను , గానం .ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
- ఓహోయీ ఓహోయీ చిక్కిన చిలకను, గానం.ఎస్.జానకి, రచన: మల్లాది
- ఔరౌరా చీకట్లో చందమామ, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి, పి సుశీల , రచన:కొసరాజు
- రేయల్ల వెలుగులు వెదజల్లు రాజా , గానం.పి సుశీల , రచన: మల్లాది
- కదిలే నీడలలో కనబడు వారెవరో , గానం.పి సుశీల, సరోజిని బృందం , రచన: ముళ్లపూడి
- తెలుసోయేమో అందానికి అలకే అందం, గానం.పి.బి.శ్రీనివాస్ , రచన: ముళ్లపూడి
- రమ్మంది లేత వలపు వినబడలేదా , గానం.ఎస్.జానకి, రచన: ఆరుద్ర
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)