పక్కా కమర్షియల్

తెలుగు సినిమా

పక్కా కమర్షియల్ 2021లో నిర్మితవవుతున్న తెలుగు సినిమా. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌-2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు.[1][2] ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 జులై 1న విడుదలైంది.

పక్కా కమర్షియల్
దర్శకత్వంమారుతి
నిర్మాతఅల్లు అరవింద్‌, బన్నీ వాసు
తారాగణం
ఛాయాగ్రహణంకర్మ చావ్లా
సంగీతంజేక్స్‌ బిజోయ్‌
నిర్మాణ
సంస్థలు
 • గీతా ఆర్ట్స్‌-2
 • యూవీ క్రియేషన్స్‌
విడుదల తేదీ
2022 జూలై 1 (2022-07-01)
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ను 14 ఫిబ్రవరి 2021న చేశారు.[3]ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ లో ప్రారంభమైంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా బర్త్ డే పోస్టర్ జూన్ 11న విడుదల చేశారు.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్ : యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ - 2
 • నిర్మాత: అల్లు అరవింద్‌, బన్నీ వాసు
 • దర్శకత్వం: మారుతి
 • కో ప్రొడ్యూసర్‌‌‌‌: ఎస్.కె.ఎన్ [5]

పాటల జాబితా మార్చు

1: పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.వేదాల హేమచంద్ర , జకెస్ బెజాయ్

2: అందాలరాశి , రచన: కృష్ణకాంత్ ,గానం. సాయి చరన్ భాస్కరుని , రమ్య బెహరా

3: అదిరింది మాస్టారూ మీ పోస్టర్, రచన: భాస్కర భట్ల రవికుమార్,గానం శ్రీకృష్ణ, సాహితి చాగంటి

4: లేహంగాలో లేడీ డాన్ , రచన: కృష్ణకాంత్ , గానం.విజయ్ ప్రకాష్, ఎం ఎం.శ్రీలేఖ.

మూలాలు మార్చు

 1. TeluguTV9 Telugu (27 December 2020). "'పక్కా కమర్షియల్' గా రాబోతున్న యాక్షన్ హీరో.. మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ సినిమా.. - Gopichand New Movie With Maruthi". TV9 Telugu. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. Eenadu (6 March 2021). "'పక్కా'గా నడుస్తున్న షూటింగ్‌! - pakka commercial movie working stills". www.eenadu.net. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
 3. Samayam Telugu (14 February 2021). "పక్కా కమర్షియల్: మారుతి- గోపీచంద్ కాంబో సెట్టయింది.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్". Samayam Telugu. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
 4. The News Minute (11 June 2021). "'Pakka Commercial' team releases poster for Gopichand's birthday". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
 5. V6 Velugu (7 July 2021). "థియేటర్స్‌‌తోనే స్టార్‌‌‌‌డమ్" (in ఇంగ్లీష్). Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)