హర్ష చెముడు (వైవా హర్ష ) తెలుగు సినిమా నటుడు, యూట్యూబ్ స్టార్, క‌మెడియ‌న్‌, టీవీ వ్యాఖ్యాత.[1][2] హర్ష యూట్యూబ్ లో "వైవా" వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని "వైవా హర్ష"గా సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[3]

హర్ష
జననం
హర్ష చెముడు

(1990-08-31) 1990 ఆగస్టు 31 (వయస్సు 31)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లువైవా హర్ష
విద్యబి.టెక్
వృత్తినటుడు, యూట్యూబ్ స్టార్, క‌మెడియ‌న్‌, టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2014 మైనే ప్యార్ కియా తొలి చిత్రం
పవర్ (సినిమా)
గోవిందుడు అందరివాడేలే బంగారి మిత్రుడిగా
చక్కిలిగింత
2015 రెడ్ అలెర్ట్
రామ్ లీలా
డైనమైట్ (సినిమా)
సింగం123 జూనియర్ లింగం
జత కలిసే హ్యాకర్ శ్రీను
సూర్య వర్సెస్ సూర్య ఐస్ గోలా విక్రేత
సైజ్ జీరొ
యవ్వనం ఒక ఫాంటసీ గూగుల్
దోచేయ్ మాణిక్యంను గుడ్డిగా నమ్మే సహచరుడు
శంకరాభరణం హ్యాపీ తమ్ముడిగా
2016 ఛల్ ఛల్ గుర్రం
కృష్ణాష్టమి
రాజా చెయ్యివేస్తే రాజా రామ్ మిత్రుడిగా
జక్కన్న
ఎక్కడికి పోతావు చిన్నవాడా అర్జున్ మిత్రుడిగా
2017 నేనోరకం
తొలి పరిచయం
రాజా ది గ్రేట్ కబడ్డీ వ్యాఖ్యాత
ఒక్క క్షణం
నక్షత్రం డాన్స్ మాస్టర్
జై లవకుశ
2018 ఛలో [4]
తొలిప్రేమ ఆదిత్య చిన్ననాటి మిత్రుడిగా
అమీర్‌పేట్ 2 అమెరికా
వాడు నేను కాదు
తేజ్ ఐ లవ్ యు హర్ష
విజేత
నీవెవరో కళ్యాణ్ స్నేహితుడిగా
నన్ను దోచుకుందువటే హర్ష
2019 ఏబీసీడీ – American Born Confused Desi సంతోష్
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు
2020 కృష్ణ అండ్ హిజ్ లీలా హర్ష
భానుమతి & రామకృష్ణ బంటీ
కలర్ ఫోటో బాల యేసు ఆహా (ఓటిటి)
మా వింత గాధ వినుమా
2021 సూపర్ ఓవర్ ఆహా (ఓటిటి)
30 రోజుల్లో ప్రేమించటం ఎలా
తెల్లవారితే గురువారం
తిమ్మ‌రుసు
వివాహ భోజనంబు డాక్టర్

వెబ్ సిరీస్సవరించు

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2019 ది గ్రిల్[5] గణేష్ వియూ వెబ్ సిరీస్
2019 హాస్టల్ డేజ్ రవి తేజ అమెజాన్ ప్రైమ్ వీడియో
2020 షిట్ హప్పెన్స్ [6] హర్ష ఆహ

టాక్ షోస్సవరించు

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2020 - ప్రభుత్వం తమాషా విత్ హర్ష[7][8] వ్యాఖ్యాత ఆహా
2020 - ప్రస్తుతం సామ్ జామ్[9] సహా వ్యాఖ్యాత ఆహ

యు ట్యూబ్ వీడియోస్సవరించు

సంవత్సరం పేరు ఇతర వివరాలు
2013 వైవా[10] [11]
2014 ఫేస్బుక్ బాబా [12]
2016 ది రిజల్ట్స్ [13]
2016 దడ్మింటన్ థియరీ[14][15]
2016 ది బిగ్ ఫాట్ ప్రపోసల్[16]
2016 ది ఇంటర్వ్యూ[17]
2017 ది టూరిస్ట్ గైడ్
2017 డ్రింక్ అండ్ డ్రైవ్[18]
2017 ది ఎగ్జామ్స్ ట్రిలోజి
2017 మోడరన్ స్వయంవరం[19]
2018 ది వీసా ఇంటర్వ్యూ' '

మూలాలుసవరించు

  1. "Viva Harsha". IMDb. Retrieved 16 April 2021.
  2. "Viva Harsha Biography , Filmography & Movie List - BookMyShow". BookMyShow. Retrieved 16 April 2021.
  3. "Funny, relatable comedy". http://www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2016-11-19. Retrieved 16 April 2021. External link in |newspaper= (help)
  4. "'Chalo' movie review: Just for a few laughs".
  5. "The Grill on Viu, A Telugu binge drama for millennials".[permanent dead link]
  6. "Shit Happens review - Where the title says it all". Shit Happens review - Where the title says it all (in ఇంగ్లీష్). Retrieved 2020-11-02.
  7. admin. "Tamasha with Harsha Comedy Talk Show Streaming Online Watch on AHA Video". Binged (in ఇంగ్లీష్). Retrieved 2020-11-13.
  8. "Viva Harsha impresses with his witty humor on Tamasha with Harsha". 123telugu.com (in ఇంగ్లీష్). 2020-11-14. Retrieved 2020-12-15.
  9. "From being ridiculed to being celebrated; Viva Harsha on his journey to success". The new Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-01-04.
  10. https://m.youtube.com/watch?v=Ojy_UgBZbxo
  11. "VIVA: A remarkable journey of a couple of youngsters from Vizag".
  12. https://m.youtube.com/watch?v=C0eKhACuTuk
  13. https://m.youtube.com/watch?v=eNJC-VX-IN8
  14. "VIVA Harsha Is BACK. Hilarious Short Film on PV Sindhu | The Dadminton Theory -". backbenz.in. Archived from the original on 2017-01-16. Retrieved 2017-01-15.
  15. https://m.youtube.com/watch?v=xPTGcMYwAIM
  16. "viva harsha Archives - Tollywood Cinema News - Filmyflow". Tollywood Cinema News - Filmyflow (in ఇంగ్లీష్). Archived from the original on 2017-01-16. Retrieved 2017-01-15.
  17. https://www.youtube.com/watch?v=n6-ef_YHeJU
  18. "Viva Harsha is back: Telugu YouTube Sensation takes hilarious potshots at drunk drivers".
  19. "This 'Modern Swayamvaram' with a twist is sure to crack you up".