పక్కింటి అమ్మాయి (1981 సినిమా)

పక్కింటి అమ్మాయిచిత్రం1981 నవంబర్ 27 న విడుదల. కె.వాసు దర్శకత్వంలో చంద్రమోహన్, జయసుధ, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

పక్కింటి అమ్మాయి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ ,
ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
కె. చక్రవర్తి
సంగీతం కె. చక్రవర్తి
భాష తెలుగు

తారాగణం

మార్చు

చంద్రమోహన్

జయసుధ

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

కె.చక్రవర్తి

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: కె.వాసు

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి, ఆరుద్ర, గోపి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, కె. చక్రవర్తి

నిర్మాణ సంస్థ: నాగార్జున ప్రొడక్షన్స్

విడుదల:27:11:1981.

పాటల జాబితా

మార్చు

రాగం రాగం , గానం.పులపాక సుశీల, రచన: గోపి

ఇందు నా కళ్ళకు విందు , గానం.ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, రచన: వేటూరి సుందరరామమూర్తి

ఇది సంగీత సమరము , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన:వేటూరి

ఇవి ఎడబాటులా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,రచన: ఆరుద్ర

పక్కింటి అమ్మాయి, గానం.శ్రీపతి పండితారాధ్యులా బాలసుబ్రహ్మణ్యం ., రచన:వేటూరి

చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆరుద్ర.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

This is a great comedi picturepicture