పగడము

(పగడాలు నుండి దారిమార్పు చెందింది)
నగిషీచెక్కిన పగడాలు.

పగడం (Coral) నవరత్నాలలో ఒకటి. వీటిని సముద్ర జీవులైన ఎర్రని ప్రవాళాలు నుండి తయారుచేస్తారు. వీటిని మిధున/మిధునం రాశివారు, ముఖ్యంగా మృగశిర నక్షత్రజాతకులు అధికంగా ధరిస్తారు.

పగడాల ఆభరణాలు.

పగడాలు రకాలుసవరించు

పగడాలలో అనేక రకాలు ఉన్నాయి. వేటిలో మేలైన పగడాలుగా జపాన్ తీరప్రాంతాలలో దొరికేవాటిని చెపుతారు. పగడాల నాణ్యతకు వాటిపై కల గీతలు, రంగు, చుక్కలను ఆధారం చేసుకొని నిర్ణయిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పగడము&oldid=1956208" నుండి వెలికితీశారు