పచ్చని సంసారం
(పచ్చనిసంసారం నుండి దారిమార్పు చెందింది)
పచ్చని సంసారం పేరుతో ఈ క్రింది సినిమాలు ఉన్నాయి:
- పచ్చని సంసారం (1961 సినిమా), జెమినీ గణేశన్, అంజలీదేవి, నాగయ్య నటించిన డబ్బింగ్ సినిమా
- పచ్చని సంసారం (1970 సినిమా), కృష్ణ, వాణిశ్రీ నాయికానాయకులుగా వచ్చిన సినిమా
- పచ్చని సంసారం (1993 సినిమా), కృష్ణ, ఆమని నాయికానాయకులుగా వచ్చిన సినిమా