బఠానీ
(పచ్చి బఠానీలు నుండి దారిమార్పు చెందింది)
బఠానీ లేదా బఠానీలు (శాస్త్రీయనామం: పీసం సెటైవమ్) ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా వాడుతారు. పచ్చి బఠానీలను కూరల వినియోగంలోనూ, ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు.
బఠానీ | |
---|---|
Peas are contained within a pod | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | పి. సటైవమ్
|
Binomial name | |
పైసమ్ సటైవమ్ |
పచ్చి బఠానీలు
మార్చుబఠానీల తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు, తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండరాదు
మూలాలు
మార్చుబయటి లంకెలు
మార్చుWikimedia Commons has media related to Pisum sativum.