పట్టకం (రేఖాగణితం)
- దృశా శాస్త్రము లో పట్టకం కోసము పట్టకం లో చుడండి
యూనిఫాం ప్రిజంల సెట్ | |
---|---|
(ఒక హెగ్జాగోనల్ ప్రిజం) | |
రకం | యూనిఫాం పాలిహెడ్రాన్ |
ముఖాలు | 2+n total: 2 {n} n {4} |
అంచులు | 3n |
కొనలు | 2n |
స్కాల్ఫి చిహ్నము | {n}×{} or t{2, n} |
కోక్సెటెర్-డైంకిన్
రేఖాచిత్రం]]||
| |
శీర్షం ఆకృతి | 4.4.n |
సమరూప సమూహం||Dnh, [n,2], (*n22), order 4n | |
రేషన్ సమూహము | Dn, [n,2]+, (n22), order 2n |
పోలీ హెడ్రాన్ | రెండు పిరమిడ్లు |
ధర్మాలు||కుంభాకార,సెమీ-రెగ్యులర్ శీర్షం-ట్రాంస్ టీవ్ | |
n-భహు భుజ ప్రిజం (n = 9 ) |
జ్యామితిలో ప్రిజం మూడుకంటే ఎక్కువ తలములుగల ఘనరూపము, దీనికి బహుభుజాములు బేస్ గా గలవు, దీనిలో భుజాలు సమాంతరముగా,సమానంగా ఉండును. దీనిలోని అన్ని భుజాలు బేస్ నకు సమానంగా ఉంటాయి . పంచభుజాలు ఉన్న ప్రిజాన్ని పంచభుజ ప్రిజం అంటారు. ప్రిజంలను వాటి రకాలను ప్రిస్మొటియాడ్స్. తెలియచేస్తుండి.
సామన్య, సరియైన ఎకరీతి ప్రిజం లు
మార్చుసరియైన ప్రిస్ంలో ప్రిస్ం యొక్క అంచులు, దాని యొక్క భుజాలు ప్రిస్ం యొక్క బేస్ నకు లంబంగా ఉంటాయి.ఈ విధంగా కాకుండా ప్రిస్ం యొక్క అంచులు, దాని యొక్క భుజాలు ప్రిజ్స్ం యొక్క బే స్ నకు లంబముగా లెనిచొ ఆ ప్రిజ్స్ంను వాలుగా ప్రిజ్స్మ్ (ఒబ్లిక్ ప్రిజ్స్ం)అంటారు.
ద్రవ్యరాసి
మార్చుప్రిజ్స్ం యొక్క భూమి ప్రాంతమును ప్రిజ్స్ం యొక్క రెండు భుజాల భేదముతో ( లేదా దాని ఎత్తు) హెచ్చవేస్తే ప్రిజ్స్ం యొక్క ద్రవ్యరాశి మనకు వస్తుంది. ద్రవ్యరాసి=B.h B=భూమి h=ఎత్తు
పొలిగొన్ ప్రిజ్స్ం యొక్క ద్రవ్యరాసి=: }
ఉపరితల వైశాల్యము
మార్చుప్రిజ్స్ం ఉపతితల వైశాల్యము = 2 · B + P ·h b=బేస్ h=హైట్ b=బేస్ చుట్టూ కొలత
అదే n భుజములు గల భజుభుజినకు ఇవి కుద చుడండి
s=పక్క పొడవు h=హైట్
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- Anthony Pugh (1976). Polyhedra: A visual approach. California: University of California Press Berkeley. ISBN 0-520-03056-7. Chapter 2: Archimedean polyhedra, prisma and antiprisms
భాహ్య లింకులు
మార్చు- Weisstein, Eric W., "Prism", MathWorld.
- మూస:GlossaryForHyperspace
- Nonconvex Prisms and Antiprisms
- Surface Area MATHguide
- Volume MATHguide
- Paper models of prisms and antiprisms Archived 2018-10-09 at the Wayback Machine Free nets of prisms and antiprisms
- Paper models of prisms and antiprisms Using nets generated by Stella.
- Stella: Polyhedron Navigator: Software used to create the 3D and 4D images on this page.