పట్టభద్రుడు

ఉన్నత విద్య ఉత్తీర్ణతా పత్రంను పొందిన వ్యక్తిని పట్టభద్రుడు అంటారు. పట్టభద్రుడిని ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటారు. ఈ పట్టా పొందిన వ్యక్తి మరొక ఉన్నత స్థాయి విద్యకు అర్హుడు లేదా పట్టం అనగా ఉద్యోగమునకు అర్హుడు. స్నాతక కళాశాల విద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను ఇచ్చే కార్యక్రమాన్ని స్నాతకోత్సవం అంటారు.

The enrollment of some students in the University of Bologna.


ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు