పదహారేళ్ళ వయసు (2009 సినిమా)

పదహారేళ్ళ వయసు కె.హరిప్రసాద్, వై.నరసింగరావుల నిర్మాణంలో డైరెక్టర్స్ మూవీ బ్యానర్‌పై 2009 నవంబర్ 13న విడుదలైన తెలుగు సినిమా. దీనికి శ్రీ సూర్య దర్శకునిగా పనిచేశాడు.

పదహారేళ్ళ వయసు
సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీ సూర్య
నిర్మాతకె.హరిప్రసాద్, వై.నరసింగరావు
తారాగణంభూషణ్
ఆర్య వోరా
వేణుమాధవ్
ఎం. ఎస్. నారాయణ
ఎల్. బి. శ్రీరామ్
ఛాయాగ్రహణంవి.సురేష్ కుమార్
సంగీతంరాజ్ కిరణ్
నిర్మాణ
సంస్థ
డైరెక్టర్స్ మూవీ
విడుదల తేదీ
13 నవంబరు 2009 (2009-11-13)
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: శ్రీ సూర్య
  • సంగీతం: రాజ్ కిరణ్
  • నిర్మాతలు: కె.హరిప్రసాద్, వై.నరసింగరావు

మూలాలు

మార్చు