క్రికెట్‌లో, ఒక బౌలర్ ఒకే ఇన్నింగ్స్‌లో [1] [2] లేదా రెండు ఇన్నింగ్స్‌ల మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టినప్పుడు పది వికెట్ల పంట వస్తుంది. [3] [4] ఒక మ్యాచ్‌లో పది వికెట్లు అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. [5]

లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన బౌలరుకు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో స్థానం లభిస్తుంది. [6]

ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు

మార్చు

ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీయడం చాలా అరుదు. టెస్టు క్రికెట్‌లో ఇది కేవలం మూడు సార్లు మాత్రమే జరిగింది.

ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు

మార్చు

ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో పది వికెట్లు తీయడం మరింత సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ అది చెప్పుకోదగ్గ విజయం. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా ఈ ఘనత సాధించిన బౌలరు ముత్తయ్య మురళీధరన్. అతను 22 సార్లు ఈ ఘనత సాధించాడు. [5]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Watch: Every wicket in Ajaz Patel's astonishing, history-making 10-for". Wisden. 4 December 2021. Retrieved 20 December 2021. Ajaz also became the only bowler to snap up a ten wicket-haul in the first innings of a Test
  2. "Now isn't that something?". ESPNcricinfo. 8 July 2013. Retrieved 20 December 2021. Richard Stokes was taken by his father to the 1956 Ashes Test at Old Trafford, and watched Jim Laker complete his ten-wicket haul.
  3. "T.G. SOUTHEE 10-108 V ENGLAND". Lords.org. Retrieved 20 December 2021. Tim Southee became just the second New Zealander to take a ten-wicket haul at Lord's when he finished their 2013 Test v England with figures of 10-108
  4. "Steyn's ten-wicket-haul decimates Warriors". ESPN. 18 March 2006. Retrieved 20 December 2021.
  5. 5.0 5.1 "MOST TEN-WICKETS-IN-A-MATCH IN A CAREER". ESPNcricinfo. Retrieved 20 December 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ESPN1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. "About The Honours Boards". Lords.org. Retrieved 20 December 2021. By scoring a century, taking five wickets in an innings or ten wickets in a match, a player ensures that their name is added to one of the famous Honours Boards in the Pavilion.