పద్మశ్రీ వారియర్
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
పద్మశ్రీ వారియర్ (Padmasree Warrior) is the Chief Technology & Strategy Officer (CTO) of సిస్కో సిస్టంస్, and the former CTO of మోటారోలా, Inc.
పద్మశ్రీ వారియర్ | |
---|---|
![]() | |
జననం | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, India |
విద్యాసంస్థలు | IIT Delhi కార్నెల్ విశ్వవిద్యాలయం |
వృత్తి | Chief Technology & Strategy Officer of Cisco Systems |
యజమాని | సిస్కో సిస్టంస్ |
బోర్డు మెంబరు | Joffrey Ballet Museum of Science and Industry |
జీవిత భాగస్వామి | మోహన్ దాస్ వారియర్ |
పిల్లలు | కర్ణ వారియర్ |
విషయ సూచిక
తొలినాటి జీవితంసవరించు
వారియర్ ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ నగరంలో పుట్టి పెరిగింది. ఈమె ఇక్కడే పిల్లల మోంటెసోరీ పాఠశాల మరియు మేరీ స్టెల్లా కళాశాల లో చదువుకున్నది. ఈమె Indian Institute of Technology, Delhi నుండి 1982 లో రసాయన శాస్త్రంలో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నది.[1][2] ఆ తర్వాత కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి రసాయనశాస్త్రంలో మాస్టర్ పట్టా పొంది ఆ రెండు సంస్థలలో సలహాదారిణిగా పనిచేస్తున్నది.
వృత్తి జీవితంసవరించు
వారియర్ 1984 సంవత్సరం మోటారోలా సంస్థలో చేరి,[3]. అక్కడ సుమారు 23 సంవత్సరాలలో వివిధ రకాల బాధ్యతలను వహించి చివరికి వైస్ ప్రెసిడెంట్ గాను మరియు ఎనర్జీ సిస్టంస్ విభాగానికి జనరల్ మేనేజర్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన టెక్నాలజీ అధికారిగా ఎదిగారు.[3].
మూలాలుసవరించు
- ↑ "IIT-Delhi Award goes to Padmasree Warrior, CTO Motorola". The Economic Times. Bennett, Coleman & Co. Ltd. 23 August 2004.
|access-date=
requires|url=
(help) - ↑ "IIT alumni dominate global Indian tech influencers list". The Times of India. Bennett, Coleman & Co. Ltd. 18 February 2012. Retrieved 2012-06-27.
- ↑ 3.0 3.1 "Padmasree Warrior". VideoLectures.Net. VideoLectures.Net. Retrieved 2012-06-27.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Padmasree Warrior. |