పద్మావతి (రాణి)

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
  • రాణి పద్మినిని పద్మావతి అని కూడా పిలుస్తారు. తను  13 వ -14 వ శతాబ్దపు భారతీయ రాణి 1540 లో మాలిక్ ముహమ్మద్ జాయసీ రచించిన పద్మావత్, అనే ఒక ఇతిహాసపు పద్యం ఆమె గురించి ప్రస్తావించినట్లు తెలుస్తుంది   ఇతిహాసాన్ని అనుసరించి అనేక హేతువులు ఆమెను ఒక హిందూ రాజపుత్ర రాణిగా వర్ణించాయి, ఈమెను  ఒక ముస్లిం దండయాత్రకు వ్యతిరేకంగా పోరాడింనందుకు ఈమెకు ఎనలేని  గౌరవాన్ని ఇచ్చారు  . సంవత్సరాలుగా, ఆమె చారిత్రాత్మక వ్యక్తిగా కనిపించింది, అనేక నవలలు, నాటకాలు, టెలివిజన్ సీరియల్స్, సినిమాలలో కనిపించింది ఆమె పాత్ర . అయితే, 1303 లో అల్లుద్దీన్ ఖల్జీ చిట్టార్ యొక్క ముట్టడి ఒక చారిత్రాత్మక ఘట్టం, పద్మిని యొక్క పురాణం చాలా చారిత్రక ఆధారము, ఆధునిక చరిత్రకారులు దాని ప్రామాణికతను తిరస్కరించారు
  • పద్మావతి  ( శ్రీలంక ) కుచెందినఅందమైనయువరాణి. ఈమె తండ్రి గంధర్వ సేన్ చిత్తూరు రాజపుత్ర పాలకుడు రతన్ సేన్ ( రత్నసింహడు సా.శ. 1302-1303 CE) ప్రస్తుత రాజస్థాన్లో ఉన్న  మేవార్ రాజ్యంలో ఒక పాలకుడు ఇతను పద్మావతి అందం గురించి హీరామన్ అనే పిలువబడే  మాట్లాడే చిలుక నుండి విన్నారు. సాహసోపేత అన్వేషణ తరువాత, అతను ఆమెను వివాహం చేసుకున్నాడు, ఆమెను చిత్తూరు (చిత్తోర్ ఘడ్ ) కు  తీసుకువచ్చాడు.
  • రతన్ సేన్ యొక్క మొదటి  భార్య, నాగమతి, పద్మావతి మధ్య శత్రుత్వం ఏర్పడింది. కొంతకాలం తర్వాత రతన్ సేన్ ఆస్తానంలో ఉన్న బ్రాహ్మణ న్యాయవాది రాఘవ్ చేతన్ మోసం చేసాడుఅని అతనిని బహిష్కరిస్తారు  రాఘవ్ చేతన్ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరకు వెల్లి  పద్మావతికి  యొక్క అనూహ్యమైన అందాల గురించి చెప్పాడు. [9] పద్మావతిని పొందటానికి ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దిన్  ఖల్జీ  నిర్ణయించుకుని   ఆమెను పొందటానికి చిత్తూరు మీద దాడి చేశాడు. ఇంతలో, పద్మావతి యొక్క అందంతో ఆకర్షితుడయ్యాడు అయిన  మరొక రాజ్యం కుంభాల్నర్ (మహా రాణా ప్రతాప్ యొక్క జన్మస్థలంగా ఈ కోట ) రాజు డెప్పాల్ తో జరిగిన యుద్ధంలో రత్న సేన్ చంపబడ్డాడు,. అల్లుద్దీన్ ఖలిజీ చిత్తూరును పట్టుకోవటానికి ముందు, పద్మావతి, ఆమె సహచరులు జౌహర్ (స్వీయ-ఆత్మాహుతి) తో తమ గౌరవాన్ని కాపాడుకుంటారు