పద్మా వెంకటరామన్

భారతీయ సామాజిక కార్యకర్త, ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు

పద్మా వెంకటరామన్ (జననం 1942) భారతీయ సామాజిక కార్యకర్త, ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు.[1] మహిళల సంక్షేమం, కుష్టు వ్యాధిగ్రస్తుల పునరావాసంపై ఆమె దృష్టి సారించారు[2]. ఈమె భారత మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ పెద్ద కుమార్తె.[3][4]

పద్మా వెంకటరామన్
పుట్టిన తేదీ, స్థలం1942
జాతీయతఇండియన్
బంధువులుఆర్.వెంకటరామన్ (తండ్రి)

అవార్డులు

మార్చు

2017లో తమిళనాడు ప్రభుత్వం నుంచి అవ్వైయార్ అవార్డు అందుకున్నారు. [5]

ప్రస్తావనలు

మార్చు
  1. "Theosophical Society: Women's Indian Association to mark centenary". The Times of India (in ఇంగ్లీష్). 2017-03-03. Retrieved 2020-12-30.
  2. Ramachandran, Mythily (2012-08-16). "'Amma' a beacon of hope". Gulf News.
  3. Keerthana, R. (2012-05-01). "Women Power: Disease does not bog them down". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-30.
  4. S, Gowri (2019-03-06). "Head full of colours". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-30.
  5. "Padma Venkataraman bestowed with Avvaiyar award". The Indian Express (in ఇంగ్లీష్). 2017-05-02. Retrieved 2020-12-30.