పరవస్తు పద్య పీఠం

పిల్లలకు తెలుగు భాష, పద్యాలు నేర్పడమే లక్ష్యంగా... పరవస్తు చిన్నయ సూరి మునిమనవడు... పరవస్తు ఫణిశయన సూరి, దీన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి తద్వారా... భవిష్యత్ తరాలకు మనకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. విశాఖపట్టణంలో ఏర్పాటైన ఈ సంస్థకు ......... కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.

పరవస్తు చిన్నయసూరి
పరవస్తు పద్య పీఠం అంతర్జాలంలో ఉంచుతున్న ప్లేట్


లక్ష్యాలుసవరించు

  • పిల్లలకు ఉచితంగా పద్యాలు నేర్పించడం
  • తెలుగు భాషాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం
  • ఆర్థికంగా చదువుకునేందుకు ఇబ్బంది పడే పిల్లలకు పద్యాల పోటీలు నిర్వహించి, వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం.

బయటి లింకులుసవరించు