పరశురామేశ్వర ఆలయం
పరశురామేశ్వర ఆలయం, ఒడిషా రాష్ట్ర ముఖ్య పట్టణమైన భువనేశ్వర్లో గల విశిష్ట ఆలయం. ఈ ఆలయం సా.శ. 7, 8 ల మధ్య కాలంలోని సాయిలోద్భవ కాలానికి చెందిన ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. ఈ దేవాలయ ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయం ఒడిషాలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం సా.శ. 670 లలో నగర శైలిలో నిర్మితమైనదని నమ్మకం. ఈ దేవాలయం 10 వ శతాబ్దానికి పూర్వం ఉన్న ఒడిషా దేవాలయాలకు గల ముఖ్య లక్షణాలు కలిగి యున్నది. ఈ దేవాలయం భువనేశ్వర్ లోని ప్రాచీన దేవాలయాలలోని పరశురామేశ్వర దేవాలయాల వర్గానికి చెందిన ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది.
పరశురామేశ్వర ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 20°14′N 85°51′E / 20.233°N 85.850°E |
స్థానం | |
దేశం: | భారతదేశము |
రాష్ట్రం: | ఒడిషా |
ప్రదేశం: | భువనేశ్వర్ |
ఎత్తు: | 12.27 మీ. (40 అ.) |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | పరశురామేశ్వర (శివుడు) |
ప్రధాన పండుగలు: | పరశురామాష్ఠమి |
పరశురామేశ్వర దేవాలయంలో "విమానం", "గర్భగుడి", "బాడ" ఉన్నాయి.దాని పైకప్పు మీద వక్రరేఖలు గల శిఖరం ఉంది. ఈ శిఖరం 40.25 అ. (12.27 మీ.) ఎత్తు కలిగి ఉంది. ప్రాచీన దేవాలయాలలో ఒకేఒక విమానం కలిగి ఉన్న దేవాలయాలకన్న "జగన్మోహన" అనే అదనపు నిర్మాణము కలిగిన మొదటి దేవాలయం. ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడినప్పటికీ, ఇది సక్తా దేవాలయాలలో భాగమైన సక్తా దేవతల శిల్పాలను కలిగి ఉంది. ఈ దేవాలయం భువనేశ్వర్ లో సప్తమాత్రికలైన చాముండ, వరాహి, ఇంద్రాణి, వైష్ణవి, కౌమారి, శివాని, బ్రహ్మి చిత్రాలను కలిగి ఉన్న మొదటి దేవాలయం. ఈ దేవాలయం ప్రస్తుతం భారతదేశం యొక్క పురాతత్వ సర్వే (ASI) ద్వారా నిర్వహింపబడుతున్నది. ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలలో పరాశురాష్ఠమి అనే ప్రధాన పండుగను ఈ దేవాలయంలో జరుపుతుంటారు.
చరిత్ర
మార్చుపరశురామేశ్వర దేవాలయం భువనేశ్వర్ లో గల ప్రాచీన దేవాలయాలలో ఒకటి.[1] ఈ దేవాలయం భువనేశ్వర్ లో గల ప్రాచీన దేవాలయాలలోని పరశురామ దేవాలయాల వర్గంలో ఒకటి.[2][3][4]
పరమేశ్వర దేవాలయం గర్భగుడి కలిగి ఉన్న ప్రాచీన దేవాలయాలలో కన్న జగన్మోహన (భక్త మందిరం) అనే అదనపు నిర్మాణం కలిగిన మొదటి దేవాలయం. ఆలయ శిల్పాలలో ముఖ్యంగా వివిధరకాల ఫలాలు, పూలు, పక్షులు, జంతువులు వంటి నమూనాల దృశ్యాలు వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించబడినవి. అనేక దేవాలయాలలో ఒకటైన వైతాల్ ద్యూలా దేవాలయ శిల్పాలలో వలెనే పక్షుల తోక వెనుక భాగంలో పూల దిజైన్లు ఉన్నాయి. ముక్తేశ్వర దేవాలయం వలెనే జాడీ, పూలతో కూడిన కళాకృతులు కలిగి యున్నది.[5]
చరిత్రకారుల ప్రకారం, ఈ దేవాలయం 8 శతాబ్ద మొదట్లో నిర్మించినట్లు తెలియుచున్నది. ఇదే విధమైన దేవాలయాలైన శత్రుఘ్నేశ్వర్, భారతేశ్వర్ అంరియు లక్ష్మణేశ్వర్ దేవాలయాలు 7వ శతాబ్ద చివరిలో కట్టినట్లు తెలియుచున్నది. కానీ ప్రముఖ చరిత్రకారుడు "కె.సి.పాణిగ్రాహి" ఈ దేవాలయం సా.శ. 650 నిర్మితమైనట్లు తెలియజేశారు[2][5]. "ఫెర్గుసన్" అనే చరిత్రకారుని ప్రకారం ఈ దేవాలయం సా.శ. 500 లో నిర్మితమైనట్లు తెలియుచున్నది.[6] అనేక మంది పండితులు ఈ దేవాలయ నిర్మాణం, అంతర గర్భాలయంలో ఎనిమిది గ్రహాలను ఒక తలుపుపై చిత్రించుటను బట్టి దీని కాలాన్ని ఏడవ శతాబ్ద మధ్య కాలానిదిగా అంగీకరించారు. ఎందుకంటే తర్వాత కాలంలోని దేవాలయాలలో తొమ్మిది గ్రహాలు ఉన్నట్లు చిత్రీకరణలున్నవి.[7]
ఈ దేవాలయాన్ని "శివుడు" కులదైవంగా భావించిన "శైలోద్భవులు" నిర్మించిరారు.[2] ఈ శైలోద్భవులు వివిధ దేవతల యొక్క శక్తను గౌరవిస్తారు, దేవాలయ గోడలపై శక్త చిత్రాలను చిత్రీకరించారు.[2] ఈ దేవాలయం 1903 లో బాగుచేయబడింది. ఈ కాలంలో అంతర గర్భాలయం లోని పైకప్పును అసలు నిర్మాణ శైలిలో నిర్మించారు.[7][8] తూర్పుతీరలో నెలకొన్నటువంటి ఈ దేవాలయం ఒడిషాలోని ఇతర దేవాలయాల కంటే 12-13 శతాబ్దాలలో జరిగిన ముస్లిం దండయాత్రల దాడికి గురికాలేదు.[9] ప్రస్తుత కాలంలో ఈ దేవాలయం భారతదేశం యొక్క పురాతత్వ సర్వే వారిచే నిర్వహింపబడుతున్నది.[10]
నిర్మాణ శైలి
మార్చుఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
The Orissan temples have two parts namely the sanctum, called deul or vimana and the other is place from where pilgrims view the sanctum, called jagamohana. The initial deul temples were without the jagamohana as seen in some of the older temples in Bhubaneswar, while the later temples had two additional structures namely nata-mandapa (festival hall) and bhoga-mandapa (hall of offerings). The vimana is square in plan and the walls are mottled by portions (called rathas or pagas). The vimana has a curvilinear tower (called bada) in the form of a pyramid composed of horizontal planes. The vimana (sanctum) of the temple measures 9.875 అ. (3.010 మీ.)*9.75 అ. (2.97 మీ.) from the inside, 19.75 అ. (6.02 మీ.)*21 అ. (6.4 మీ.) from the outside and has a height of 40.25 అ. (12.27 మీ.).[11] Amalaka (also called mastaka), a stone disk with ridges on the rim, is placed over the bada (tower) of the temple.[9][12] The jagamohana is rectangular in shape and has a two element sloping roof with clerestory windows between them.[1][13] The jagamohana (assembly hall) measures 24.9375 అ. (7.6010 మీ.)*18.33 అ. (5.59 మీ.) from the inside and 29.33 అ. (8.94 మీ.)*28.5833 అ. (8.7122 మీ.) from the outside.[11] The latticed windows are classifed as pata jali where perforations are square or rectangular in shape. In addition, there are trellised windows having slabs of stone sculptures depicting dancers and musicians.[14] Light enters the interior through doors and the latticed windows. The junction point of the deul and the jagmohana is not a clean formation, leading some scholars to postulate that the porch was added at a much later date. But it is attributed to the primitive technology of building. The building methods of the structures involved burying the completed portions in successively higher layers of earth and building inclined planes up to which heavy pieces of stone were dragged.[1][7] The temple is one of the earliest examples of Nagara style of architecture that emphasises vertical structure as with subsequent temples like Mukteswar, Lingaraj and Rajarani temples in Bhubaneswar and Sun Temple at Konark.[15][16][17]
There are grotesque figures of vetalas (ghosts) on the pilasters of jaga mohan and on the faces of vimana of the temple. The figures of nagas (male serpant) and nagins (female serpant) and other females show many graceful but chaste poses. Pilgrimage is the theme of many of the scenes on the vimana. The other notable descriptive representation on the vimana is the hunting scene above the central niche on south, where stags are depicted running away from a hunter. On the outermost frame around the latticed window of the jaganamohana, delightful scenes of monkeys playing all manners of pranks is depicted.[18] The vimana of the temple is a triratha with a distant semblance of a Pancharatha as evident from the projecting niches flanking the central projection. The bada of the vimana abruptly starts from the talapatna or pavement which consists of three elements instead of the usual five and encloses a parallelopiped instead of the usual cubic garbhagriha. Other interesting carvings are those of Shiva throwing down king "Ravana," who is seen trying to uproot Mount Kailasa, the abode of Shiva.[19]
మతసంబంధ ప్రాముఖ్యత
మార్చుParasurameswar represents Shiva as the lord of Parasuram, one of the avatars of Vishnu. As per Hindu legend, the temple derives its name from the penance of Parasuram and the resultant grace of Shiva.[17] The temple gives the earliest representation of six armed Mahisamardini Durga image. From chest upward the image is sculpted with headdress, karna kundala (ornament), mala (garland) and kankana (anklet). Durga is seen holding a sword in the upper left hand while in the upper right hand, she is seen pressing the face of the demon buffalo. In middle left hand, she is seen piercing the trisuhla (trident) on the neck of the demon, while in lower left hand she holds a pointed weapon. On the right middle hand she is seen holding Khetaka while in the lower right hand she holds a bow. A similar image of Durga is found in the Vaital temple, which is a famous Sakta center.[20][21] Though the temple is a Saiva shrine, it contains the images of numerous Sakta deities as Parsvadevatas sculpted on its walls. The temple is the first among Bhubaneswar temples to have depiction of Saptamatrikas images, namely, Chamunda, Varahi, Indrani, Vaisnavi, Kaumari, Sivani and Brahmi.[2][7] The Saptamatrika images are located in between an image of Ganesha and an image of Virabhadra. Except Ganesha, all other images are depicted with their respective vahanas (vehicles). An eight-armed dancing Ardhanarishvara, an image of Siva-Parvati and the images of Ganga and Yamuna are also seen on the wall of this temple.[2][7] There are also images of Vishnu, Indra, Surya and Yama in the rectangular niches around the base of the porch. A sculpture of Kartikeya riding on his peacock vehicle is present on the southern wall.[7][22] As with the case of other Orissa temples, the interiors of the temple are not sculpted and left plain.[23] Parasurashtami is the major festival celebrated in the temple on the 8th day of Ashadha (June–July) when the festival image of Lingaraj is taken to the Parasurameswar temple and feasted.[24]
Parasurameswar temple, along with the Rajarani Temple and Vaital Deula prove the existence of Natyasastra tradition during the times. The Devadasis performed in front of the temple and got transferred to the king's palace and later started performing for the general masses.[25][26] Shiva is sculpted as Nataraja in various tandavas (dance poses) in the temple. According to Hindu legend, Shiva and Ganesha taught dance to Marirambha, an apsaras or dancer from heaven, and the art spread to the later generations.[27]
ఇవి కూడా చూడండి
మార్చుగమనికలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Fergusson 1876, pp. 417–418
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Pradhan, Dr. Baman Charan (September 2009). "Saktism at Bhubaneswar Through Ages" (PDF). Orissa Review. Government of Orissa e-Magazine: 10–102. Retrieved 2013-03-23.
- ↑ O'Malley 1908, p. 57
- ↑ Sturgis, Russell (1901). A dictionary of architecture and building: biographical, historical, and descriptive, Volume 2. The Macmillan Company. pp. 473–474.
- ↑ 5.0 5.1 Ghosh 1950, p. 23
- ↑ Fergusson 1876, p. 435
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "Parsurameswar temple". Department of Tourism, Government of Orissa. Archived from the original on 2012-05-06. Retrieved 2013-03-23.
- ↑ O'Malley 1908, p. 187
- ↑ 9.0 9.1 Allen, Margaret Prosser (1991). Ornament in Indian Architecture. Associated University Press Inc. p. 205. ISBN 0-87413-399-8.
- ↑ "List of monuments in Orissa". Archaeological Survey of India. Retrieved 2013-03-24.
- ↑ 11.0 11.1 Ghosh 1950, p. 72
- ↑ Bong, Wun Chok (2008). The Gods' Machines: From Stonehenge to Crop Circles. Frog Books. p. 436. ISBN 978-1-58394-207-9.
- ↑ Ghosh 1950, pp. 21–22
- ↑ Ghosh 1950, p. 32
- ↑ Chopra, Pran Nath (2003). A Comprehensive History Of Ancient India (3 Vol. Set). Sterling Publishers Pvt. Ltd. pp. 233–234. ISBN 978-81-207-2503-4.
- ↑ Prakash, Om (2005). Cultural History Of India. New Age International. p. v. ISBN 978-81-224-1587-2.
- ↑ 17.0 17.1 Lochtefeld, James G. (2002). The Illustrated Encyclopedia of Hinduism: Volume Two. The Rosen Publishing Group. p. 501. ISBN 978-0-8239-3180-4.
- ↑ Ghosh 1950, p. 24
- ↑ Eastwick, Edward Backhouse; Murray (Firm), John (1882). Murray's hand-book: Bengal, N.W. Provinces & Burmah. Murray. p. 126.
- ↑ Patel, C.B. (September 2008). "Mahisamardini Durga-Antiquity and Iconography" (PDF). Orissa Review. Government of Orissa e-Magazine: 3. Retrieved 2013-03-23.
- ↑ O'Malley 1908, p. 242
- ↑ Davidson, Linda Kay; Gitlitz, David Martin (2002). Pilgrimage: From the Ganges to Graceland : An Encyclopedia, Volume 1. ABC-CLIO, Inc. p. 62. ISBN 1-57607-004-2.
- ↑ Educational Britannica Educational (2010). The Culture of India. The Rosen Publishing Group. p. 306. ISBN 978-1-61530-203-1.
- ↑ O'Malley 1908, p. 240
- ↑ Goswami, Kali Prasad (2000). Devadāsī: Dancing Damsel. APH Publishing. p. 6. ISBN 978-81-7648-130-4.
- ↑ Patnaik, Sujata; Patnaik, Ranjita (2010). Classic Cooking of Orissa. Allied Publishers. p. 28. ISBN 978-81-8424-584-4.
- ↑ Sinha, Aakriti (2006). Let's Know Dances Of India. Star Publications. p. 16. ISBN 978-81-7650-097-5.
మూలాలు
మార్చు- Ghosh, D.P.; Bose, Nirmal Kumar; Sharma, Y.D. Designs from Orissan Temples (PDF). Calcutta and London: Thacker's Press and Directories, Limited. ISBN 81-7387-075-6. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-04-08.
- Fergusson, James (1876). History of Indian and Eastern architecture, Volume 3. London: Harvard University.
- O'Malley, Lewis Sydney Steward (1908) [1908]. Bengal District Gazetteer : Puri. Logos Press. p. 57. ISBN 81-7268-138-0.