పరాజిత 1986 నవంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ పద్మావతి ఫిల్మ్స్ పతాకం కింద జాగర్లమూడి అనిల్‌కుమార్, జాగర్లమూడి తిరుపతిరాయుడు లు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. జయసుధ, ఆనందబాబు, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

పరాజిత
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం జయసుధ ,
ఆనందబాబు ,
తులసి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ లక్ష్మీ పద్మావతీ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • ఆనందబాబు
  • జయసుధ
  • తులసి

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం:టి.ఎల్.వి. ప్రసాద్
  • నిర్మాతలు: జాగర్లమూడి అనిల్‌కుమార్, జాగర్లమూడి తిరుపతిరాయుడు
  • సంగీతం: చక్రవర్తి
  • బ్యానర్: లక్ష్మీ పద్మావతి ఫిల్మ్స్

మూలాలు మార్చు

  1. "Parajitha (1986)". Indiancine.ma. Retrieved 2023-01-21.
"https://te.wikipedia.org/w/index.php?title=పరాజిత&oldid=3871871" నుండి వెలికితీశారు