శోధన నాళిక లేదా పరీక్ష నాళిక (test tube, culture tube or sample tube) ఒక సామాన్యమైన గాజు పరికరం. ఇది ఒక వేలు ఆకారంలో వుండి గాజు లేదా ప్లాస్టిక్తో చేయబడుతుంది. దీని ఒకవైపు తెరుచుకొని రెండవవైపు U-ఆకారంలో మూసి వుంటుంది. పరీక్షనాళిక పరిమాణం 5మి.లీ.నుండి50మి.లీ పట్టు ప్రమాణం వరకు వుండును.ద్రవాలను అతికొద్ది ప్రమాణములో తీసుకొని పరీక్షించుటకు అనుకూలం.ద్రావాలPH' ని పరీక్షించుటకై చిన్నపాటి రసాయన చర్యలను విర్వహింఛూటకు శోధన నాళికలు అనుకూలం.కొన్ని పరీక్షనాలళికలకు పైన స్టాపరు వుండును.సెంట్రిఫ్యుజ్ (centrifuge)లో ఉపయోగింవు ట్యూబ్ లకు ఆడుగు భాగం శంఖాకారంగా వుండును.కొన్నిటెస్ట్ ట్యూబ్ లకు కొలతల విభజన వుండును.సమాన వ్యాసమున్న వర్తూలాకరపు గొట్టంలా వుండి పైభాగంతెరచుకొని వుండి,అంచులు కొద్దిగా మందంగావుండి బయటివైపుకు నొక్కబడివుండును.ఇలా అంఛులు బయటకు వుండటం వలన టెస్ట్‍ట్యూబ్ హొల్డరునుండిజారిపోదు.ట్యూబ్ ఆడుగుభాగం అర్దగోళాకారంగా వుండుటచే,ట్యూబ్‍ను లోపలికినొక్కబడిన అడుగు వున్న స్టాండులో వుంచెదరు.

పరీక్ష/శోధన నాళికలు
పరీక్షనాళికలో తీసుకున్న నీటి PHని పరీక్షించడం

Test tubes are available in a multitude of lengths and widths, typically from 10 to 20 mm wide and 50 to 200 mm long.[1] The top often features a flared lip to aid pouring out the contents; some sources consider that the presence of a lip is what distinguishes a test tube from a culture tube.[2] Some test tubes have a flat bottom; some are made so as to accept a ground glass stopper or a screw cap. They are often provided with a small ground glass or white glaze area near the top for labeling with a pencil.

మూలాలు

మార్చు
  1. MiniScience.com catalog: Test Tube Archived 2008-09-08 at the Wayback Machine, accessed March 27, 2009
  2. Thomas Scott (transl., 1996), Concise Encyclopedia: Biology. Walter de Gruyter. ISBN 3-11-010661-2, ISBN 978-3-11-010661-9. 1287 pages.