పర్చా అంజలీదేవి

పర్చా అంజలీదేవి తెలంగాణ రాష్ట్రంకు చెందిన గైనకాలజిస్టు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ వైద్యురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

డా. పర్చా అంజలీదేవి
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తిగైనకాలజిస్టు

జీవిత విశేషాలు

మార్చు

అంజలీదేవి స్వస్థలం హన్మకొండ.

వైద్యరంగం

మార్చు

పోషకవిలువలు లేని ఆహారం తింటున్న పేదపిల్లల తల్లిదండ్రులకు ఆహారంపై అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో మెడికల్‌ కాంపెయిన్లు ఏర్పాటుచేసి ఉచితంగా వైద్యం అందిస్తోంది. 1970, మార్చి నెలలో డాక్టర్ వృత్తిని చేపట్టిన అంజలీదేవి, 1983లో కళ్యాణి హాస్పిటల్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నది.[2]

పురస్కారాలు

మార్చు
  1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2020 మార్చి 8.[3][4]

మూలాలు

మార్చు
  1. ఈనాడు, ప్రధానాంశాలు (8 March 2020). "30 మంది మహిళలకు పురస్కారాలు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 24 March 2020.
  2. నమస్తే తెలంగాణ, జిందగీ (8 March 2020). "సరిలేరు మీకెవ్వరు". Archived from the original on 8 మార్చి 2020. Retrieved 24 March 2020.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 March 2020). "ఉమెన్‌ సేఫ్టీ స్టేట్‌ తెలంగాణ : మంత్రులు". Archived from the original on 9 మార్చి 2020. Retrieved 24 March 2020.
  4. ఈనాడు, వరంగల్ అర్బన్ (15 March 2020). "అవార్డుల ప్రదానం". www.eenadu.net. Archived from the original on 24 మార్చి 2020. Retrieved 24 March 2020.