హనుమకొండ
(హన్మకొండ నుండి దారిమార్పు చెందింది)
హన్మకొండ లేదా హనుమకొండ, తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలానికి చెందిన నగరం.[1]
హన్మకొండ | |
---|---|
![]() హన్మకొండ విహంగ వీక్షణం | |
తెలంగాణలో హన్మకొండ స్థానం, భారతదేశం | |
నిర్దేశాంకాలు: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°ECoordinates: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
నగరం | హన్మకొండ |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | నగరపాలక సంస్థ |
భాష | |
• అధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 506002 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91–870]] |
వాహనాల నమోదు కోడ్ | TS–03 |
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 4,27,303 - పురుషులు 2,14,814 - స్త్రీలు 2,12,489
గ్రామ చరిత్రసవరించు
చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి అనుముకొండ అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతం జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన వేయి స్తంభాల గుడి, పద్మాక్షి దేవాలయం, సిద్ధేశ్వర ఆలయం, సిద్ధి భైరవ దేవాలయం ఉన్నాయి.[2]
హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా విషయంలో మాత్రం పల్లెలకంటే గొప్పగా పండుగలను జరుపుకుంటారు.
గ్రామ ప్రముఖులుసవరించు
- కే. సీతారామారావు: బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్[3]
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-11-18. Retrieved 2018-01-23.
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ఆదివారం సంచిక (9 September 2018). "సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 13 September 2018. Retrieved 13 September 2018.
- ↑ Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 మే 2021. Retrieved 28 May 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help)