పలవల దుప్పి
పలవ ఆకారంలో ఉండే కొమ్ములు కలిగిన దుప్పి కాబట్టి దీనిని పలవల దుప్పి (Reindeer) అంటారు. పలవ అంటే ఒక చిళ్ళ (fork). ఈ దుప్పులు ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంటాయి.
పలవల దుప్పి (Reindeer/Caribou) | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | Rangifer సి.హెచ్. స్మిత్, 1827
|
Species: | R. tarandus
|
Binomial name | |
Rangifer tarandus (లిన్నేయస్, 1758)
| |
ఉపజాతులు | |
7 sp., 2 extinct, see text |
శరీర నిర్మాణం
మార్చుఆడ దుప్పులు 60 నుంచి 170 కి. గ్రా. బరువు కలిగి 162 నుంచి 205 సెం.మీ. ఎత్తు వరకూ పెరగుతాయి. సాధారణంగా మగ దుప్పులు ఎక్కువ బరువుగా, ఎత్తుగా ఉంటాయి (ఎత్తు, బరువు తేడాలు దుప్పుల జాతుల, ఉపజాతుల మీద ఆధారపడీ ఉంటుంది.) మగ దుప్పులు 100 నుంచి 318 కి. గ్రా. బరువు కలిగి 180 నుంచి 214 సెం.మీ. ఎత్తు వరకూ పెరగుతాయి.[2] కాళ్ళ ఎత్తు 80 నుంచి 150 సెం.మీ. ఉంటే తోక భాగం 14 నుంచి 20 సెం.మీ. ఉంటుంది, [3] మగ, ఆడ దుప్పులు రెండీటికి కొమ్ములు పెరుగుతాయి, [4] అందులో (in the Scandinavian variety) for old males fall off in December, for young males in the early spring, and for females in the summer. The antlers typically have two separate groups of points (see image), a lower and upper. Domesticated reindeer are shorter-legged and heavier than their wild counterparts. The bull reindeer's antlers are the second largest of any extant deer, after the moose, and can range up to 100 cమీ. (39 అం.) in width and 135 cమీ. (53 అం.) in beam length. They have the largest antlers relative to body size among deer.[5]
ఆహారం
మార్చుపలవల దుప్పులు ముఖ్యంగా నెమరువేయు జంతువులు, వీటి కడుపు నాలుగు భాగాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఇవి చెట్ల మీది, కొండల మీది పాకుడు తింటాయి, అలాగే ఆకులు గడ్డీ కూడా తింటాయి. ఇవి అప్పుడప్పుడూ ఎలకలూ (lemmings,, [6] చేపలూ (arctic char, పక్షి గుడ్లను [7] కూడా తిన్న దాఖలాలు ఉన్నాయి. చక్చీ (Chukchi or Chukchee) ప్రజలు మచ్చిక చేసుకున్న పలవల దుప్పులు కుక్క గొడుగులను కూడా ఇష్టంగా తిన్నాయి.
సంతానోత్పత్తి
మార్చుఆడ, మగ దుప్పుల కలయిక సెప్టెంబరు ఆఖరు నుంచి నవంబరు తొలి రోజుల వరకు జరుగుతుంది. ఆడ దుప్పుల కోసం మగ దుప్పుల మధ్య పోటీ ఉంటుంది. రెండు మగ దుప్పుల పలవ కొమ్ములను తగిలించి, ఒక దాన్నొకటి దూరంగా తోసుకుంటాయి. ఆ తర్వాత బలమైన దుప్పి ఆడ దప్పిని పొందుతుంది. బలమైన మగ దుప్పులు 15-20 ఆడ దుప్పులను గెలుస్తాయి. ఈ కలయిక సమయమంతా మగ దుప్పులు తినడం మానేసి తమ శరీరంలోలోని నిల్వలను చాలావరకు కోల్పోతాయి.
దుప్పి పిల్లలు ఆ తర్వాత మే, జూన్‌లలో పుడతాయి. పుట్టిన 45 రోజుల తర్వాత దుప్పి పిల్లలు సొంతంగా గడ్డి, చిన్న చిన్న మొక్కలు తినగలిగినా పాలు తాగడం దాదాపు సెప్టెంబరు వరకూ కొనసాగిస్తూ ఆ తర్వాత తల్లి నుంచి సొంతగా ఎదుగుతాయి.
వలస
మార్చుపలవల దుప్పులు అతి ఎక్కువ దూరం వలస ప్రయాణం చేసే క్షీరదం. సంవత్సరానికి సుమారుగా 5,000 కి.మీ. లేక 3,100 మైళ్ళు నడుస్తాయి, 3,90,000 చ. మైళ్ళు కవర్ చేస్తాయి[8] సాధారణంగా గంటకి 60 నుంచి 80 కి.మీ. వేగంతో రోజుకు 19 నుంచి 55 కి. మీ. ప్రయాణం చేస్తాయి. వసంత కాలపు వలసలో చిన్న చిన్న గుంపులు కలిసి 50 వేల నుంచి యాభై లక్షల దుప్పులు కలిగిన పెద్ద గుంపులుగా మరతాయి. శిశిర ఋతువు వలసలో గుంపులు చిన్నవవుతూ సంతానోత్పత్తి కోసం కలుస్తాయి. శీతాకాలంలో ఇచవి మంచు కింది పాకుడును తినడం కోసమని అడవీ ప్రాంతాల వైపు వెళతాయి. By spring, groups leave their winter grounds to go to the calving grounds.
పలవల దుప్పులు సునాయాసంగా ఈత కొట్టగలవు. ఈత కొట్టేప్పుడు వాటి మామూలు వేగం 6.5 కి.మీ., కానీ అవసరమైనప్పుడు 10 కి.మీ. వేగంతో కూడా ఈత కొట్టగలవు. వలస పొయేటప్పుడు పెద్ద సరస్సులను, విశాలమైన నదులను కూడా దాటడానికి ఇవి వెరవవు.[9]
పరభక్షులు
మార్చువేట
మార్చుక్రిస్మస్ లో
మార్చుసాంతా క్లాజ్ రథాన్ని ఎనిమిది పలవల దుప్పులు లాగుతాయని నమ్మకం. ఈ ఎనిమిది దుప్పులకు పేర్లను మొదటగా "A Visit from St. Nicholas", అనే కవితలో ఉటంకించారు. అవి డాషర్ (Dasher), డాన్సర్ (Dancer), ప్రాన్సర్ (Prancer), విక్సెన్ (Vixen), కామెట్ (Comet), క్యూపిడ్ (Cupid), డండర్ (Dunder), బ్లిక్సెమ్ (Blixem).
మూలాలు
మార్చు- ↑ Deer Specialist Group (2008). Rangifer tarandus. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 01 December 2008.
- ↑ "Caribou at the Alaska Department of Fish & Game". Archived from the original on 2010-01-02. Retrieved 2010-01-06.
- ↑ Reindeer at Answers.com
- ↑ "Reindeer / Caribou". US National Parks Service. Archived from the original on 2009-02-27. Retrieved 2010-01-06.
- ↑ New World Deer (Capriolinae)
- ↑ "Field & Stream - Dream Hunts: Caribou on the Move". Archived from the original on 2007-10-14. Retrieved 2010-01-03.
- ↑ Terrestrial Mammals of Nunavut by Ingrid Anand-Wheeler. ISBN 1-55325-035-4.
- ↑ "Caribou Migration Monitoring by Satellite Telemetry". Archived from the original on 2012-05-14. Retrieved 2010-01-03.
- ↑ మూస:IUCNlink at the IUCN Red List of Threatened Species