పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పురపాలక సంఘం

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస కాశీబుగ్గ పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. [1]


చరిత్ర

మార్చు
 
పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయం

1995 వరకూ పలాస, కాశీబుగ్గ గ్రామ పంచాయితీలు. 1996,నవంబరు 22 న నగరపంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు, చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది.

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,551 - పురుషులు 47,915 - స్త్రీలు 49,636;

అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాలు

మార్చు
పలాస అధ్యక్ష పదవి వివరాలు
సంవత్సరము అధ్యక్షులు పార్టీ
2002 వజ్జబాబూరావు కాంగ్రెస్
2007 కోట్నిలక్ష్మి కాంగ్రెస్
2014 కోత

పూర్ణ చంద్ర రావు

తెలుగుదేశం
2021 బల్ల గిరిబాబు వై.యస్.ఆర్. కాంగ్రెస్

2014 ఎన్నికలు

మార్చు
  • మొత్తం ఓటర్లు : 40,048
  • పోలయిన ఓట్లు : 30,208

2014 ఎన్నికలలో బలాబలాలు

  తెలుగుదేశం (52%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (43%)

మూలాలు

మార్చు
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of To city and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.

బయటి లింకులు

మార్చు