పల్నాటి రుద్రయ్య

పల్నాటి రుద్రయ్య 1989 సెప్టెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ కింద టి.ఆర్.తులసి నిర్మించిన ఈ సినిమాకు బి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. సుమన్, విజయశాంతి, హేమ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1]

పల్నాటి రుద్రయ్య
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎల్.వి.ప్రసాద్
సంగీతం పుహళేంది
నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సుమన్
  • విజయశాంతి
  • హేమ
  • కన్నడ ప్రభాకర్
  • కోట శ్రీనివాసరావు
  • పద్మనాభం
  • ఆహుతి ప్రసాద్
  • చలపతిరావు
  • నర్రా వెంకటేశ్వరరావు
  • అనంత్ రాజ్
  • భీమేశ్వరరావు
  • జగ్గారావు
  • ధమ్
  • జుట్టు నరసింహం
  • మదన్ మోహన్
  • వెంకటేశ్వరరావు
  • భవానీ బాబు
  • రాజ్-కోటి (అతిథి నటుడు)
  • రాం మోహన్ రావు (అతిథి నటుడు)
  • అన్నపూర్ణ
  • రేఖ
  • పద్మజ
  • లక్ష్మీ
  • సిల్క్ స్మిత

సాంకేతిక వర్గం మార్చు

  • స్క్రీన్‌ప్లే: బిఎల్‌వి ప్రసాద్‌
  • సంగీతం: రాజ్ - కోటి
  • సమర్పకుడు: కాట్రగడ్డ ప్రసాద్
  • నిర్మాత: టి ఆర్ తులసి
  • దర్శకుడు: బి.ఎల్.వి. ప్రసాద్
  • బ్యానర్: శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర
  • స్టిల్స్: వి.కె.కటారి, ఎస్.ఆర్. కటారి
  • నృత్యాలు: శివశంకర్
  • ఫైట్స్ : రాజు
  • ఎడిటింగ్: మురళీ - రామయ్య
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : కబీర్ లాల్
  • కథ, మాటలు: ఓంకార్

మూలాలు మార్చు

  1. "Palnati Rudrayya (1989)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు మార్చు