పుహళేంది, ప్రముఖ దక్షిణ భారత సినీ సంగీత దర్శకుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. మలయాళీ అయిన పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్. ఈయన తెలుగులో పసివాడి ప్రాణం, వింత కథ, సంసారం ఒక సంగీతం, జడగంటలు, జేగంటలు వంటి సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఈయన సినిమాలకే కాక భాగవతం టీవీ ధారావాహికకు కూడా సంగీతం సమకూర్చాడు.

పుహళేంది
Puhalendi.jpg
పుహళేంది
ప్రసిద్ధిభారత సినీ సంగీత దర్శకుడు

పుహళేంది ఫిబ్రవరి 27న తిరువనంతపురంలోని ఒక హోటల్లో గుండెపోటుతో మరణించాడు.[1]

సంగీతం సమకూర్చిన చిత్రాలుసవరించు

సహాయ సంగీత దర్శకునిగా

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2008-06-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-05-19. Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పుహళేంది&oldid=2882137" నుండి వెలికితీశారు