పల్లె గూటికి పండగొచ్చింది

పల్లె గూటికి పండగొచ్చింది 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] కె. ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె రాజ్యలక్ష్మీ[2] నిర్మించిన ఈ సినిమాకు తిరుమలరావు దర్శకత్వం వహించాడు. రోహిత్ కృష్ణ, సంతోష్, నిఖిత, హర్షిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలైంది.[3]

పల్లె గూటికి పండగొచ్చింది
పల్లె గూటికి పండగొచ్చింది 2022.jpg
దర్శకత్వంకంచరాన తిరుమలరావు
స్క్రీన్‌ప్లేకంచరాన తిరుమలరావు
నిర్మాతకె రాజ్యలక్ష్మీ
నటవర్గంరోహిత్ కృష్ణ
నిఖిత
సుమన్
సాయి కుమార్
సాయాజీ షిండే
హేమంత్ గుజ్జూరు
ఛాయాగ్రహణంరవి.టి
సంగీతంసింధు కే ప్రసాద్
నిర్మాణ
సంస్థ
దివ్య తేజస్విని ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2022 ఫిబ్రవరి 18
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: దివ్య తేజస్విని ప్రొడక్షన్స్
  • నిర్మాత: కె రాజ్యలక్ష్మీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కంచరాన తిరుమలరావు
  • సంగీతం: సింధు కే ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: రవి.టి
  • పోస్ట్ ప్రొడక్షన్: డిజి క్వెస్ట్

మూలాలుసవరించు

  1. Nava Telangana (10 January 2022). "పల్లె గూటికి పండగొచ్చింది". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  2. Andhrajyothy (9 January 2022). "సీనియర్ నటి రాజ్యలక్ష్మీ తనయుడు హీరోగా 'పల్లె గూటికి పండగొచ్చింది'". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.
  3. V6 Velugu (17 February 2022). "ఒకేరోజు రిలీజ్ కానున్న 13 సినిమాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.

మూలాలుసవరించు