పశ్చిమ్ పాఠక్

ఇతను ఒక భారతీయ క్రికెట్ అంపైర్.

పశ్చిమ్ గిరీష్ పాఠక్ (జననం1976నవంబరు17) ఇతను ఒక భారతీయ క్రికెట్ అంపైర్. అతను 2014నుండిఎనిమిదిఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్‌లలో అంపైర్‌గా సేవలు అందించాడు. అతను 2012లో రెండు మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అంపైర్‌గా పనిచేసాడు [1] పాఠక్ 2009 నుండి భారతదేశం లోని రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు పురుషుల ODIలకు రిజర్వ్ అంపైర్‌గా పనిచేశాడు.

పశ్చిమ్ పాఠక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బష్సిం గిరీష్ పాఠక్
పుట్టిన తేదీ (1976-11-17) 1976 నవంబరు 17 (వయసు 48)
ముంబై, మహారాష్ట్ర
పాత్రఅంపైర్
అంపైరుగా
అంపైరింగు చేసిన మవన్‌డేలు4 (2012–2018)
మూలం: Cricinfo, 2023 మార్చి 5

మూలాలు

మార్చు
  1. "Pashchim Pathak". ESPN Cricinfo. Retrieved 15 March 2016.

వెలుపలి లంకెలు

మార్చు