పసివాని పగ 1973 నవంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. యంగ్ టర్క్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.చిట్టిబాబు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఎస్.కుటుంబరావు దర్శకత్వం వహించాడు. ఈదర వెంకటరామయ్య సమర్పించిన ఈ సినిమాలో మాస్టర్ ప్రభాకర్, విజయ లలిత లు ప్రధాన తారాగణంగా నటింగా, పుహళేంది సంగీతాన్నందించాడు.[1]

పసివాని పగ
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.ఎస్.కుటుంబరావు
తారాగణం విజయలలిత
నిర్మాణ సంస్థ యంగ్ టర్క్స్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం[2]

మార్చు
 • మాస్టర్ ప్రభాకర్
 • విజయ లలిత,
 • విజయ చందర్,
 • త్యాగ రాజు,
 • అల్లు రామలింగయ్య,
 • ప్రభాకరారెడ్డి,
 • సూర్యకాంతం,
 • జ్యోతి లక్ష్మి,
 • రామదాసు

సాంకేతిక వర్గం

మార్చు
 • సంభాషణలు: దాసం గోపాలకృష్ణ
 • సంగీతం: పుహలేంది
 • ఛాయాగ్రహణం: దేవరాజ్
 • ఎడిటింగ్: వీరప్ప
 • కళ: భాస్కర రాజు
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎం.నాయుడు
 • నిర్మాత: ఎస్.చిట్టి బాబు
 • దర్శకుడు: కెవిఎస్ కుటుంబరావు
 • బ్యానర్: యంగ్ టర్క్స్ ప్రొడక్షన్స్
 • దారికాసి వచ్చాను
 • తగ్గు తగ్గు పిల్లా
 • పండాలి మా చేలు...
 • చెమ్మ చెక్క
 • చూడు చూడు చుక్కమ్మా....

మూలాలు

మార్చు
 1. "Pasivani Paga (1973)". Indiancine.ma. Retrieved 2021-05-30.
 2. "Pasivani Paga (1973) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-30.
 3. "Pasivani Paga Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-16. Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-30.