పాండియన్ ( 1959 జనవరి 5- 2008 జనవరి 10) 1983 నుండి 1991 వరకు పాండియన్ సుమారు 75 తమిళ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించారు. పాండియన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు . పాండియన్ 1992 నుండి 2003 వరకు తమిళ సినిమాలలో సహాయక పాత్రలు పోషించారు. 

పాండియన్
జననం1959 జనవరి 5
మదురై, తమిళనాడు భారతదేశం
మరణం2008 జనవరి 10
మధురై తమిళనాడు భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, రాజకీయ నాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు1983-2006
భార్య / భర్తలత (m.1985-2008)
(మరణించేంతవరకు)
పిల్లలురఘు (జననం.1987)

నట జీవితం

మార్చు

పాండియన్ భారతదేశంలోని తమిళనాడులోమదురైలో గాజులు అమ్ముకుంటూ ఉండేవాడు, ఒకరోజు సినిమా దర్శకుడు భారతిరాజా పాండియన్ ను గుర్తించి, మన్ వాసనై (1983) అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడానికి అవకాశం ఇచ్చాడు, పాండియన్ నటించిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.[1] ఈ సినిమా విజయం తరువాత, పాండియన్ 75 కి పైగా తమిళ సినిమాలలో నటించారు. 2001లో పాండియన్ అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) లో చేరారు.

పాండియన్ 2008 జనవరి 10న లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ మరణించాడు.[2]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం. సినిమా పాత్ర గమనికలు
1983 మన్ వాసనై వీరన్న తొలి సినిమా
మాణవి సోల్లే మంతిరం భరతన్
1984 కువ కువ వాతుగల్
నాన్ పాడుమ్ పాడల్ సెల్వం
వెంగాయిన్ మైన్ధన్
వజ్కై కన్నన్
పుదుమై పెన్ రామచంద్రన్
సిరాయ్ ముత్తు
మన్ సొరు
సుక్రాడేసాయి
ఎన్ ఉయ్ర్ నన్బా ఆనంద్
నేరాం నల్లా నేరమ
తలైయనై మంతిరామ్
పొన్ను పుడిచిరుక్కు
నిచాయమ్
1985 మన్నుక్కేత పొన్ను మరుధన్
నవగ్రహ నాయగి
మరుధని
పట్టుచెలై అళగు
రాజా గోపురం
ఆన్ పావమ్ పెరియా పాండి
1986 కరీమేడు కరువయాన్
కడైకాన్ పార్వాయి
జ్యోతి మలార్
ముతల్ వసంతం
తాయికు ఒరు తలట్టు రమేష్
కోవిల్ యానాయ్
మన్నుక్కుళ్ వైరం భూమి
1987 తిరుమతి ఒరు వేగుమతి కృష్ణంరాజు
థాయ్ నీయే తునై
ఒరే రథం పోన్నన్
కూలీక్కరన్ అతిథి పాత్ర
ఇన్ని ఓరు సుధాన్తిరామ్
అంకలై నంబతే
ఊర్కావలన్ పాండ్యన్
పరిసమ్ పొట్టాచు రాముడు
ఆయుసు నూరు
అరుల్ తరుమ్ అయ్యప్పన్
1988 కలైయుం నీయే మలైయుం నీయ్ అతిథి పాత్ర
గురు శిశ్యాన్ మనోహరన్
రాయిలుక్కు నేరమాచు
పూంతోట్ట కావాల్కరన్ ముత్తు బాచా
వీడు మాణైవి మక్కల్
తంగ కళసం
మేళం కొట్టు తాళి కట్టు
తెన్పాండి చీమయ్యిలే
1989 కాదల్ ఎనమ్ నదియినీలే రంగనాథన్
కరున్గుయిల్ కుంద్రం
సోలైకుయిల్
తాయా తారామా
సకలకాల సమ్మంది వసంతన్
సంగు పుష్పంగల్
వలతు కలై వైతు వా
1990 పెంగల్ వీటిన్ కంగల్
పంథయ కుతిరైగల్
సాతన్ సోల్లై తత్తాథే మూర్తి
1991 కుంభకరై తంగయ్య
పుధు నెల్లు పుధు నాథు రాహుల్ కోసం వాయిస్ ఆర్టిస్ట్
ఎంజీఆర్ నాగరిల్ శివ.
తాయమ్మ పాండ్యన్
1992 నాడోడి తెండ్రల్
1993 కిజక్కు చీమాయిలే చిన్నా కరుప్పు
పరమబరియం శేఖర్
పెట్రెడుత పిళ్ళై
1994 మైందన్ ఇన్స్పెక్టర్ విజయ్
పెరియ మరుదు పాండ్యన్
అథ మాగ రథినమ్ మైనర్ రాజాపండి
వా మగలే వా అతిథి పాత్ర
1995 పాడికిరా వయసుల
1996 తిరుంబి పార్ అశోక్
పురుషన్ పొండట్టి నటరాజన్
1997 పెరియ ఇడత్తు మాపిల్లై పాండ్యన్
1998 ఉధవిక్కు వరలామ పాల్రాసు
ఉన్నుదాన్ అతిథి పాత్ర
1999 ప్లాస్టిక్ విజుతుగల్ టీవీ సీరియల్
2001 పౌరుడు వాప్
2001-2002 కెలుంగా మామియరే నీంగలుమ్ మరుమ్గల్ థాన్ టీవీ సీరియల్
2003 అన్బే ఉన్ వసమ్ అతిథి పాత్ర
2006 కైవంతా కలై
2008 పుధుసు కన్నా పుధుసు రాకీ
  1. Kumar, S. R. Ashok (16 July 2011). "A new effort". The Hindu.
  2. "Tamil actor Pandian dead". The Times of India. 10 January 2008.