కోడలు దిద్దిన కాపురం (1984 సినిమా)

కోడలు దిద్దిన కాపురం 1984, జూలై 13న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

కోడలు దిద్దిన కాపురం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం రామనారాయణ
తారాగణం మోహన్,
నళిని,
కల్పన,
పాండ్యన్,
రాజసులోచన
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్.క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

పాటల వివరాలు[2]
క్ర.సం. పాట పాడినవారు
1 మల్లి మల్లి మల్లి మరుమల్లి మనకోసం పూచెను కె. జె. ఏసుదాసు, ఎస్.పి.శైలజ
2 అందాల నందనం వెదజల్లే పరిమళం ఎస్.పి.శైలజ, జి.ఆనంద్
3 మామా చలిగా ఉందా మనసంతా ఊరిస్తోంది ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 అమ్మగారు బాబుగారు వేడికొండవడ మాధవపెద్ది రమేష్, ఎస్.పి.శైలజ

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Kodalu Didina Kapuram (Ramanarayanan) 1984". ఇండియన్ సినిమా. Retrieved 4 October 2022.
  2. కొల్లూరి భాస్కరరావు. "కోడలు దిద్దిన కాపురం - 1984 ( డబ్బింగ్ )". ఘంటసాల గళామృతము. Retrieved 4 October 2022.