పాకలపాటి రఘువర్మ

పాకలపాటి రఘువర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు & శాసనమండలి సభ్యుడు. ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1][2]

పాకలపాటి రఘువర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2019 - 29 మార్చి 2025
నియోజకవర్గం శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 16 అక్టోబరు 1962
విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఇండిపెండెంట్
తల్లిదండ్రులు రఘునాధ రాజు,పార్వతమ్మ
జీవిత భాగస్వామి అవివాహితుడు
నివాసం రాజులవీధి, భోగాపురం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

రాజకీయ జీవితం మార్చు

పాకలపాటి రఘువర్మ మార్చి22న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఏపీటీఎఫ్‌ (257) సంఘం, యూటీఎఫ్‌,మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ సంఘాలు, ఇతర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిడిపి బలపర్చిన గాదె శ్రీనివాసులు నాయడు పై 8372 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2 ఏప్రిల్ 2019న శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]

మూలాలు మార్చు

  1. The Hindu (27 March 2019). "Raghu Varma elected MLC". The Hindu (in Indian English). Archived from the original on 27 March 2019. Retrieved 20 June 2021.
  2. Mar 27, The Times of India (27 March 2019). "APTF candidate wins MLC election for north Andhra teachers' seat". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (27 March 2019). "విజేత.. వర్మ". Sakshi. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.