పాకూర్

ఝార్ఖండ్ లోని జిల్లా

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో పాకూర్ (హిందీ: पाकुड़ जिला) ఒకటి. జిల్లాకు పాకూర్ పట్టణం కేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 899,200, వైశాల్యం 686.21చ.కి.మీ. రాష్ట్రానికి ఈ జిల్లా ఈశాన్య భాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో షాహిబ్‌గంజ్, దక్షిణ సరిహద్దులో దుమ్కా, పశ్చిమ సరిహద్దులో గొడ్డా, తూర్పు సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ముర్షిదాబాద్ జిల్లాలు ఉన్నాయి.[1]

Pakur జిల్లా

पाकुड़ जिला
Jharkhand లో Pakur జిల్లా స్థానము
Jharkhand లో Pakur జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంJharkhand
పరిపాలన విభాగముSanthal Pargana division
ముఖ్య పట్టణంPakur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుRajmahal (shared with Sahebganj district)
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం686.21 కి.మీ2 (264.95 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం8,99,200
 • సాంద్రత1,300/కి.మీ2 (3,400/చ. మై.)
 • పట్టణ
5.13
జనగణాంకాలు
 • అక్షరాస్యత50.17 per cent
 • లింగ నిష్పత్తి985
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఆర్ధికంసవరించు

జిల్లాలోని బ్లాక్ స్టోన్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇక్కడి నుండి రోజుకు 500 ట్రక్కుల స్టోన్ చిప్స్ బంగ్లాదేశ్కు పంపబడుతుంది. ఇది హౌరా రైల్వే డివిజన్‌కు దేశం మొత్తానికి స్టోన్ చిప్స్ సరఫరా, పంజాబుకు బొగ్గును సరఫరా చేయడం ద్వారా అత్యధిక ఆదాయాన్ని ఇస్తుంది.

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పాకూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

విభాగాలుసవరించు

పాకూర్ జిల్లాలో 7 బ్లాకులు ఉన్నాయి: పాకూర్ (రూరల్), పాకూర్ (ఉర్బన్), హరిపూర్, లిట్టిపరా, అమరపరా, పకురియా, మహేష్‌పూర్.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 899,200,[3]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
డెలావర్ అమెరికాలోని.[5] నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 465 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 498 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.15%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 985:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 50.17%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

పాకూర్ జిల్లాలో బెంగాలీ భాష ప్రధాన వాడుక భాషగా ఉంది.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Profle". మూలం నుండి 2014-07-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-07-20. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. మూలం (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చేసారు. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. line feed character in |quote= at position 5 (help); Cite web requires |website= (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Delaware 897,934 line feed character in |quote= at position 9 (help); Cite web requires |website= (help)

మూలాలుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పాకూర్&oldid=2881971" నుండి వెలికితీశారు