పాక్షిక పారదర్శకాలు

ఏ పదార్థాల గుందా కాంతి పాక్షికంగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పాక్షిక పారదర్శకాలు అంటారు.

ఉదా:- గరుకు గాజు, పారఫిన్ మైనం, నూనె కాగితం మొదలగునవి.


యివికూడా చూడండి

మార్చు