పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

పాటలీ పుత్ర ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు,మధ్య రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.ఈ రైలు ముంబై లో గల లోక్ మాన్య తిలక్ టెర్మినల్ నుండి బయలుదేరి బీహార్ రాజధాని పాట్నా సమీపంలో గల పాటలీపుత్ర జంక్షన్ వరకు ప్రయాణిస్తుంది.

పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతమహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్,బీహార్
తొలి సేవ1 జనవరి 1997
ప్రస్తుతం నడిపేవారుమధ్య రైల్వే of భారతీయ రైల్వేలు
మార్గం
మొదలులోక్ మాన్య తిలక్జ్ టెర్మినల్
ఆగే స్టేషనులు13
గమ్యంపాటలిపుత్ర
ప్రయాణ దూరం1,689 km (1,049 mi)
సగటు ప్రయాణ సమయం28 గంటల 25 నిమిషాలు
రైలు నడిచే విధంరోజు
సదుపాయాలు
శ్రేణులుAC 1 Tier, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
సాంకేతికత
వేగం59 km/h (37 mph) average with halts

చరిత్ర మార్చు

1997 లో పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఒక వారంతపు రైలుగా ప్రారంభించారు.2003 వ సంవత్సరములో రాజేంద్ర నగర్ టెర్మినల్ ప్రారంభించిన తరువాత ఈ రైలును రాజేంద్రనగర్ నుండి పాటలిపుత్ర వరకు పొడిగించడం జరిగింది.2009 లో మరోమారు ఈ రైలును ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు పొడిగించడం జరిగింది.ప్రస్తుతం పాటలీ పుత్ర ఎక్స్‌ప్రెస్ ను లోక్ మాన్య తిలక్ టెర్మినల్ ముంబై -పాటలీపుత్ర ల మద్య నడుస్తున్నది.

సమయ సారిణి మార్చు

సం కోడ్ స్టేషను పేరు 12141:పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 LTT లోక్ మాన్య తిలక్ టెర్మినల్ ముంబై ప్రారంభం 23:35 0.0 1
2 TNA థానే 23:52 23:55 3ని 16.5 2
3 KYN కల్యాణ్ జంక్షన్ 00:18 00:21 3ని 34.7 2
4 NK నాసిక్ రోడ్ 02:58 03:00 2ని 166.8 2
5 MMR మన్మాడ్ 03:58 04:00 2ని 239.8 2
6 JL జల్గావ్ జంక్షన్ 05:38 05:40 2ని 399.8 2
7 BSL భుసావల్ జంక్షన్ 06:15 06:25 10ని 424.0 2
8 ET ఈటార్సీ 10:55 11:10 15ని 730.8 2
9 JBP జబల్పూర్ 14:15 14:25 10ని 976.0 2
10 STA సత్నా 17:15 17:25 10ని 1165.3 2
11 MGS ముఘల్ సరై 00:37 00:47 10ని 1478.8 3
12 ZNA జామనియా 01:26 01:28 2ని 1523.1 3
13 BXR బక్సార్ 01:55 01:57 2ని 1572.8 3
14 ARA అరా జంక్షన్ 02:40 02:42 2ని 1641.3 2
15 DNR దానాపూర్ 03:38 03:40 2ని 1680.6 3
16 PPTA పాటలీపుత్ర జంక్షన్ 04:00 గమ్యం 1686.5 3

ట్రాక్షన్ మార్చు

పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుండి ఈటార్సీ వరకు ఈటార్సీ లోకోషెడ్ అధారిత WAP-4 లోకోమోటివ్ ను ,అక్కడి నుండి పాటలీపుత్ర వరకు ఈటార్సీ లోకోషెడ్ అధారిత ET/WDP-4D,ET/WDM-3A/twins,ET/WDP-4B డీజిల్ లోకోమోటివ్ లను ఉపయోగిస్తారు.

సగటు వేగం మార్చు

పాటలీ పుత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ముంబై నుండి రాత్రి 11గంటల 35నిమిషాలకు బయలుదేరి ,మూడవరోజు ఉదయం 4గంటలకు పాటలీపుత్ర చేరుతుంది.సుమారు 1687 కిలో మీటర్ల దూరాన్ని 59 కిలో మీటర్ల సగటు వేగంతో 28గంటల 25నిమిషాల ప్రయాణ సమయంతో అధిగమిస్తుంది.ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

భోగీల అమరిక మార్చు

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
  SLR GEN GEN HA1 B5 B4 B3 B2 B1 S11 PC S10 S9 S8 S7 S6 S5 S4 S3 S2 S1 GEN SLR SLR

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు

  • [www.indianrail.gov.in]