పాటిబండ మాధవశర్మ

పాటిబండ మాధవశర్మ వెంకటరామయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.ఎం.ఎ. ఆనర్స్ చదివాడు. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. ఆండ్ సి.వి.ఆర్. కళాశాలలోను హైదరాబాదులోని న్యూ సైన్స్ కాలేజీలోను ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు.

పాటిబండ మాధవశర్మ

రచనలు మార్చు

  1. ఆంధ్ర మహాభారతము - ఛందఃశిల్పము
  2. అభిమన్యు వివాహము: విరాటపర్వము పంచమాశ్వాసము
  3. రాజశిల్పి
  4. తిక్కన కవితావైభవం
  5. తెలుగులో సాహిత్య విమర్శ
  6. విక్రమోర్వశీయమ్‌ (వ్యాఖ్యానము)
  7. గిరిక పెళ్ళి [1] (వసుచరిత్ర వచనంలో అనువాదం)
  8. మహాకవి భారవి ప్రణీతము కిరాతార్జునీయము (ఆంధ్ర 'బాలసుధా' వ్యాఖ్య సహితము) - ప్రథమ సర్గము[2]
  9. శ్రీతపతీ సంవరణము - అద్దంకి గంగాధరకవి ప్రణీతము
  10. రఘువంశము - దశమ సర్గము
  11. చారుణి [3]
  12. దశకుమారచరితం (పరిష్కరణ) [4]
  13. ఇంద్రాణి (ఐతిహాసిక నవల) [5]

కలంపేరు మార్చు

విష్ణుప్రియ

మూలాలు మార్చు

  1. పాటిబండ, మాధవశర్మ (1951). గిరిక పెండ్లి (3 ed.). విశాఖపట్టణం: ఎం.ఎస్.ఆర్.మూర్తి అండ్ కో. Retrieved 14 December 2014.
  2. పాటిబండ, మాధవశర్మ (1972). కిరాతార్జునీయము (1 ed.). హైదరాబాదు: శ్రీ పరమేశ్వర పబ్లికేషన్స్. Retrieved 15 December 2014.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో చారుణి పుస్తక ప్రతి.
  4. పాటిబండ, మాధవశర్మ (1972). దశకుమార చరితం (1 ed.). హైదరాబాదు: శ్రీపరమేశ్వర పబ్లికేషన్స్. Retrieved 14 December 2014.
  5. పాటిబండ, మాధవశర్మ (1958). ఇంద్రాభి. సికిందరాబాద్: నాగేంద్ర బుక్ డిపో. Retrieved 14 December 2014.