పాట్నా శాసనసభ నియోజకవర్గం
పాట్నా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కెందుఝార్ జిల్లా, కియోంజర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
పాట్నా | |
---|---|
ఒడిశా శాసనసభలో నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | తూర్పు భారతదేశం |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | కెందుఝార్ |
లోకసభ నియోజకవర్గం | కియోంజర్ |
ఏర్పాటు తేదీ | 1951 |
రిజర్వేషన్ | జనరల్ |
శాసనసభ సభ్యుడు | |
16వ ఒడిశా శాసనసభ | |
ప్రస్తుతం జగన్నాథ్ నాయక్ | |
పార్టీ | బిజూ జనతా దళ్ |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
ఈ నియోజకవర్గంలో పాట్నా బ్లాక్, సహర్పాడ బ్లాక్, చౌతియా జంపురా బ్లాక్‌లోని అసన్‌పత్, ఖుంటపడ, బదదుమురియా, బదనేయులి, బరియా, ధనుర్జయపూర్, గుండునియా, తుకుడిహా, ఉఖుంద గ్రామా పంచాయితీలు, చంపువా బ్లాక్‌లోని 6 గ్రామా పంచాయితీలు జజాపోసి, జల్లి, సపూర్దాన్గి, జల్లి, భుయిన్‌పూర్, పర్సాల ఉన్నాయి[1].
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1961 | రాజా బల్లవ్ మిశ్రా | గణతంత్ర పరిషత్ |
1967 | రామ్‌రే ముండా | స్వతంత్ర |
1971 | మహేశ్వర్ మాఝీ | ఉత్కల్ కాంగ్రెస్ |
1974 | ||
1977 | జనతా పార్టీ | |
1980 | హృషికేష్ నాయక్ | జనతా పార్టీ |
1985 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1990 | కన్హు చరణ్ నాయక్ | జనతాదళ్ |
1995 | హృషికేష్ నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2000 | గౌరహరి నాయక్ | భారతీయ జనతా పార్టీ |
2004[2] | ||
2009[3] | హృషికేష్ నాయక్ | బిజు జనతా దళ్ |
2014[4] | ||
2019[5][6] | జగన్నాథ్ నాయక్ |
మూలాలు
మార్చు- ↑ "Assembly Constituencies and their Extent" (PDF).
- ↑ "List of Members of the Odisha Legislative Assembly (1951–2004)" (PDF). Archived from the original (PDF) on December 17, 2013. Retrieved February 20, 2014.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Patna Assembly Election Results 2019 Live: Patna Constituency (Seat) Election Results, Live News". News18. Retrieved 17 January 2021.