పాడనా తెలుగు పాట
పాడనా తెలుగు పాట కెనడాలో రెండేళ్లకు ఒకసారి జరిగే సంగీత కార్యక్రమం. 2023 లో తెలుగుతల్లి కెనడా, ఒంటారియో
తెలుగు ఫౌండేషన్ సంయుక్తంగా టొరాంటోలో రెజెంట్ ధియేటర్ Archived 2023-10-03 at the Wayback Machine లో నిర్వహించారు Archived 2023-10-03 at the Wayback Machine. శ్రీమతి రుక్మిణి మద్దులూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
మన టీవీ కలలు కళలు కార్యక్రమ నిర్వాహకులు గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిధిగా, సంగీత దర్శకులు జోశ్యభట్ల, ప్రముఖ రచయిత్రి, గాయని ఆర్. దమయంతి
న్యాయ నిర్ణేతలుగా 27 మంది తుది అభ్యర్ధుల మధ్య పోటీ పది గంటలపాటు జరిగింది. కెనడా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు గాయనీగాయకులను ప్రోత్సాహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్ధేశ్యం. భారతదేశం నుండి సంగీత ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఒక సీనియర్ కి సన్మానం చేస్తారు.
హోస్ట్ లు
తెలుగుతల్లి కెనడా, ఒంటారియో తెలుగు ఫౌండేషన్
దర్శకత్వం
తెలుగుతల్లి కెనడా, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ టెక్నికల్ బృందాలు
న్యాయనిర్ణేతలు
2023 - జ్యోశ్యభట్ల, ఆర్. దమయంతి
దేశం - కెనడా
భాష - తెలుగు
ప్రొడ్యూసర్లు
2023 - తెలుగుతల్లి కెనడా. ఒంటారియో తెలుగు ఫౌండేషన్
ప్రొడక్షన్ లోకేషన్
కెనడా
కెమెరా
సొడశాని శ్రీనివాస్
నెట్ వర్క్
2023 - మన టీవీ, తెలుగుతల్లి జూమ్
మూలాలు:
18.10.2023 తేదీ ఈనాడులో కథనం https://www.eenadu.net/nri