పాడవోయి భారతీయుడా

{{}}

పాడవోయి భారతీయుడా
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణ సంస్థ విజయభాస్కర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాడవోయి భారతీయుడా 1976, నవంబర్ 10న విజయభాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలైన తెలుగు సినిమా.

సాంకేతికవర్గంసవరించు

దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: కె.వి. మహదేవన్

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటల వివరాలు[1]:

  1. పాపయికి నడకొచ్చింది పకపకా నవ్వొచ్చింది - ఎస్.పి.బాలు, రమోలా - రచన: దాశరధి
  2. చెల్ బేటా రాజా చెల్ హ హ హ చలో చలోరే బేటా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  3. పందెం పందెం పందెమే జీవితానికి అందం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
  4. పాడవోయి భారతీయుడా పాడవోయి - ఎస్.పి.బాలు,పి.సుశీల కోరస్ - రచన: డా. సినారె
  5. సారీ సారీ జరిగినదానికి సారీ మన్నించాలీ ఈసారి - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ
  6. హాయ్ హాయ్ జనాబు పెళ్ళాడే నవాబు అడుగుతాం - ఎస్.జానకి, వాణీ జయరాం - రచన: ఆరుద్ర

మూలాలుసవరించు

  1. కొల్లూరి భాస్కరరావు. "పాడవోయి భారతీయుడా - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 8 March 2020.

బయటి లింకులుసవరించు