పాతబస్తీ (సినిమా)

పాతబస్తీ 1995లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయినాథ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించాడు.[1]

పాతబస్తీ
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉప్పలపాటి నారాయణరావు
తారాగణం సురేష్ ,
ఊహ
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ శ్రీ సాయినాధ్ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Patha Basti (1995)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు మార్చు