పామిశెట్టి రంగనాయకులు
పామిశెట్టి రంగనాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983, 2004లో హిందూపురం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.
పామిశెట్టి రంగనాయకులు | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1983 - 1985 2004 - 2009 | |||
ముందు | కె. తిప్పేస్వామి సి. సి. వెంకట్రాముడు | ||
---|---|---|---|
తరువాత | నందమూరి తారక రామారావు అబ్దుల్ ఘని | ||
నియోజకవర్గం | హిందూపురం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1941 ఏప్రిల్ 6 అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2021 జులై 3 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ[1] | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ |
మరణం
మార్చుపామిశెట్టి రంగనాయకులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముద్దిరెడ్డిపల్లిలోని తన స్వగృహంలో 2021 జులై 3న మరణించాడు.[2][3]
మూలాలు
మార్చు- ↑ 10TV (24 February 2021). "హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మరో షాక్ హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణకు మరో షాక్" (in telugu). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhra Jyothy (3 July 2021). "అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
- ↑ Eenadu (3 July 2021). "మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు మృతి". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.