పాయల్ నాయర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2000లో 'జంగిల్ ' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి 'సారీ భాయ్' (2008) సినిమాతో, దో సహేలియాన్... కిస్మత్ కి కథపుతలియాన్ (2010), సాత్ ఫేరే: సలోని కా సఫర్ (2005), చాంద్ చుపా బాదల్ మే (2010) ధారావాహికలలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.[1]

పాయల్ నాయర్
జననం
పాయల్ నాయర్

ఢిల్లీ , భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మెహర్
జీవిత భాగస్వామిమెహర్

సినిమా

మార్చు
  • జంగిల్ (2000)
  • కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహెన్ (2002)
  • సారీ భాయ్! (2008)
  • వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై (2010)
  • చపాక్  (2020)
  • మై అటల్ హూ - ఇందిరా గాంధీ (2024)

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2004 - 2005 మెహర్ మెహెర్ / షబానా ప్రధాన పాత్ర
2004 - 2005 కభీ హాఁ కభీ నా వందన సపోర్టింగ్ రోల్
2005 సాత్ ఫేరే: సలోని కా సఫర్ ప్రతికూల పాత్ర
2005 - 2007 భాభి మంజు ఛటర్జీ (ప్లాస్టిక్ సర్జరీ తర్వాత) / మీనాక్షి ఛటర్జీ / మీనాక్షి తిలక్ చోప్రా ప్రతికూల పాత్ర
2007 సప్నా బాబుల్ కా... బిదాయి గాయత్రి అతిధి పాత్ర
2007 పరివార్ ఇషితా ఛబ్రా / ఇషితా ప్రణయ్ కుమార్ సపోర్టింగ్ రోల్
2007 - 2008 ఛూనా హై ఆస్మాన్ సునైనా ఆర్యవీర్‌ప్రతాప్ సింగ్ సపోర్టింగ్ రోల్
2010 దో సహేలియాన్... కిస్మత్ కి కథపుతలియాన్ సపోర్టింగ్ రోల్
2010 - 2011 చాంద్ చూపా బాదల్ మే చంచల్ జవహర్ సూద్ ప్రతికూల పాత్ర
2015 ఫిర్ భీ నా మానే... బద్దమీజ్ దిల్ దేవ్కీ పురోహిత్ సపోర్టింగ్ రోల్
2017 రిష్టన్ కా చక్రవ్యూః దామో సపోర్టింగ్ రోల్
2019 యే రిష్తా క్యా కెహ్లతా హై న్యాయవాది దామిని మిశ్రా అతిధి పాత్ర[2]
2020 అనుపమ పరుల్ శర్మ - స్కూల్ ప్రిన్సిపాల్ అతిధి పాత్ర

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 పర్చాయీ శ్రీమతి సింగ్ జీ5

థియేటర్ ప్లే

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2009 జైసే కితాబోన్ మే మైల్ మీరా ప్రధాన పాత్ర

మూలాలు

మార్చు
  1. The Times of India (18 December 2010). "No issues with ageing says Payal Nair". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
  2. ABP News (17 September 2019). "New TWIST In Yeh Rishta Kya Kehlata Hai; Payal Nair To ENTER The Show" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.

బయటి లింకులు

మార్చు