మై అటల్ హూ
మై అటల్ హూ 2024లో విడుదలైన హిందీ సినిమా. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమలేష్ భానుశాలి నిర్మించిన ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహించాడు. పంకజ్ త్రిపాఠి, పీయూష్ మిశ్రా, రాజా రమేశ్‍కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 11న విడుదల చేసి సినిమాను మార్చి 14న జీ5 ఓటీటీలో విడుదల చేశారు.[4]
మై అటల్ హూ | |
---|---|
దర్శకత్వం | రవి జాదవ్ |
కథ | రవి జాదవ్ రిషి వీరమణి |
నిర్మాత |
|
తారాగణం | పంకజ్ త్రిపాఠి, పీయూష్ మిశ్రా |
ఛాయాగ్రహణం | లారెన్స్ డి కున్హా |
కూర్పు | బంటీ నాగి |
సంగీతం | పాటలు: సలీం–సులైమాన్ పాయల్ దేవ్ కైలాష్ ఖేర్ అమిత్‌రాజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : మాంటీ శర్మ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పెన్ మరుధర్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 19 జనవరి 2024 |
సినిమా నిడివి | 137 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹20 కోట్లు[2] |
బాక్సాఫీసు | ₹8.65 కోట్లు[3] |
నటీనటులు
మార్చు- పంకజ్ త్రిపాఠి - భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‍పేయి
- పీయూష్ మిశ్రా - కృష్ణ బిహారీ వాజ్‍పేయి, అటల్ తండ్రి, స్కూల్ టీచర్
- రాజా రమేష్‌కుమార్ సేవక్ - లాల్ కృష్ణ "LK" అద్వానీ (లాల్జీ)
- దయాశంకర్ పాండే - పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
- ప్రమోద్ పాఠక్ - డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ
- పాయల్ నాయర్ - ఇందిరా గాంధీ
- రాజేష్ ఖత్రి - మొరార్జీ దేశాయి
- ఏక్లాఖ్ ఖాన్ - జయప్రకాశ్ నారాయణ్
- హర్షద్ కుమార్ - ప్రమోద్ మహాజన్
- హరేష్ ఖత్రి - జవహర్లాల్ నెహ్రూ
- సప్నా యాదవ్ - కమలా నెహ్రూ
- పౌలా మెక్గ్లిన్ - సోనియా గాంధీ
- గౌరీ సుఖ్తాంకర్ - సుష్మా స్వరాజ్
- సలీం ముల్లా - డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్, ఏరోస్పేస్ & డిఫెన్స్, న్యూక్లియర్ సైంటిస్ట్ -
- ప్రసన్న కేత్కర్ - MS గోల్వాల్కర్
- అజయ్ పుర్కర్ - కెబి హెడ్గేవార్
- రాజేష్ దూబే - నానాజీ దేశ్‌ముఖ్
- కృష్ణ సాజ్నాని - రిపోర్టర్
- ఏక్తా కౌల్ - రాజ్‌కుమారి కౌల్
- హర్షల్ గిరే - మునివార్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "దేశ్ పెహ్లే" | మనోజ్ ముంతాషిర్ | పాయల్ దేవ్ | జుబిన్ నౌటియల్] | 3:55 |
2. | "రామ్ ధున్" | కైలాష్ ఖేర్ | కైలాష్ ఖేర్ | కైలాష్ ఖేర్ | 3:55 |
3. | "హిందూ టాన్ మాన్" | అటల్ బిహారీ వాజ్‍పేయి | అమిత్‌రాజ్ | అమిత్‌రాజ్, కైలాష్ ఖేర్, కోరస్ | 3:04 |
4. | "అంకహా" | మనోజ్ ఎం | సలీం-సులైమాన్ | అర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషాల్ | 3:43 |
5. | "మెయిన్ అటల్ హూన్ థీమ్" | - | సలీం-సులైమాన్ | సోనూ నిగమ్ | 1:03 |
మొత్తం నిడివి: | 15:08 |
మూలాలు
మార్చు- ↑ "Main Atal Hoon (12A)". British Board of Film Classification. 17 January 2024. Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
- ↑ "हफ्ता पूरा होने से पहले ही लाखों में सिमट गई पंकज त्रिपाठी की फिल्म, बजट निकालने के लिए स्ट्रगल कर रही 'मैं अटल हूं'". ABP News (in హిందీ). 2024-01-24. Retrieved 2024-02-13.
- ↑ "Main Atal Hoon Box Office". Bollywood Hungama. 25 January 2024. Retrieved 29 January 2024.
- ↑ Hindustantimes Telugu (10 March 2024). "ఓటీటీలోకి వచ్చేస్తున్న మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.