పాయింట్ బ్లాంక్

పాయింట్ బ్లాంక్ 2021లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా. ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్‌ బ్యానర్ పై డా.కొన్నిపాటి శ్రీనాథ్‌ నిర్మించిన ఈ చిత్రానికి వీవీఎస్‌జీ దర్శకత్వం వహించాడు. అదిరే అభి, హీనారాయ్, రేచల్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు.[1][2]ఈ సినిమా ఆడియోను సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించాడు.

పాయింట్ బ్లాంక్
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.ఎస్‌జీ
నిర్మాణం డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్
కథ మల్లిక్ చింతకుంట
తారాగణం అదిరే అభి , హీనా
సంగీతం సాయి పవన్
ఛాయాగ్రహణం పి.సి. కన్నా
నిర్మాణ సంస్థ ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్
విడుదల తేదీ అమెజాన్ ప్రైమ్ యూఎస్ లో 9 జనవరి
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ [3]
  • నిర్మాత: డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్
  • దర్శకత్వం: వీవీఎస్‌జీ
  • సినిమాటోగ్రఫీ: పి.సి. కన్నా
  • సంగీతం: సాయి పవన్
  • కథ: మల్లిక్ చింతకుంట
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నవీన్ ఇటిక
  • ఎడిటర్: క్రాంతి
  • ఆర్ట్: రమేష్ బాబు
  • సహ నిర్మాతలు: మల్లిక్ చింతకుంట
    సుమన్ గంధంశెట్టి
    దేవేంద్ర ఇంటూరి
    గోపిచంద్ మచ్చ
    రవి కిరణ్ చలిచామ
  • నిర్మాత: కొన్నిపాటి శ్రీనాథ్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.ఎస్.జి

మూలాలు

మార్చు
  1. Nava Telangana (21 January 2021). "విజయం సాధించాం". Navatelangana (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  2. Santhosham (20 January 2021). "adhire abhi's point blank success meet ?". Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.
  3. TV9 Telugu (12 January 2021). "Point Blank movie : విడుదలకు ముందే ఆన్‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో ప్రత్యక్షమైన సినిమా.. పోలీసులను ఆశ్రయించిన చిత్రయూనిట్ - adire abhi latest movie". TV9 Telugu. Archived from the original on 27 June 2021. Retrieved 27 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)